You Searched For "Hyderabad"

Hyderabad, Fire Accident, JP Cinemas ,
జేపీ సినిమాస్‌లో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్‌ దగ్ధం

చందానగర్‌ పరిధిలోని జేపీ సినిమాస్‌లో మంటలు చెలరేగాయి. ఫైర్‌ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 10:07 AM IST


Independence Day, Golconda, DGP Anjani Kumar, Hyderabad,
గోల్కొండలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ

చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబు అవుతోంది. ఏర్పాట్లపై డీజీపీ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 9:45 AM IST


Telangana, Minister KTR,  Politics, Hyderabad,
ఎన్నికల్లో గెలవడం..యూపీఎస్సీ పరీక్ష రాయడం కన్నా కఠినం: కేటీఆర్

రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసినదానికంటే కఠినమైన పని అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 7:31 AM IST


Hyderabad, Metro Rail, Bumper Offer, Rs.59 SSF,
అటెన్షన్ ప్లీజ్‌.. రూ.59తో మెట్రో రైల్‌లో అపరిమిత ప్రయాణం

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణికుల కోసం 'సూపర్‌ సేవర్‌ ఫ్రీడమ్ ఆఫర్‌' పేరుతో అద్బుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది.

By Srikanth Gundamalla  Published on 11 Aug 2023 6:00 PM IST


Lady murder, Shamshabad, murder mystery, Hyderabad
మిస్టరీగా శంషాబాద్‌లో లేడీ మర్డర్‌.. దర్యాప్తుకు 4 టీమ్‌లు ఏర్పాటు

హైదరాబాద్‌: నగర శివార్లలోని శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళను హత్య చేసిన దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

By అంజి  Published on 11 Aug 2023 1:00 PM IST


Hyderabad,solar powered cycling track, ORR, Telangana Govt
Hyderabad: ప్రారంభోత్సవానికి సిద్ధమైన సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌

ఓఆర్‌ఆర్‌ చుట్టూ చేపట్టిన సస్టెయినబుల్‌ సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ పనులు చివరి దశలో ఉన్నాయని ప్రభుత్వ అధికారి తెలిపారు.

By అంజి  Published on 11 Aug 2023 10:37 AM IST


murder, Hyderabad, Crime news
హైదరాబాద్‌లో దారుణ హత్యలు.. ఓ చోట నడిరోడ్డుపై.. మరోచోట పెట్రోల్‌ పోసి..

హైదరాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో హత్యలు కలకలం రేపాయి. వరుస హత్యలు జరుగుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

By అంజి  Published on 11 Aug 2023 9:09 AM IST


HMDA, e-auction,open plots, Budhvel layout, Hyderabad
బుద్వేల్‌లో భూముల వేలం.. ఒక ఎకరం ధర ఎంతంటే?

హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశనంటుతున్నాయి. నగరం నడి మధ్యనే కాదు.. శివారు ప్రాంతాల్లో కూడా భారీ ధర పలుకుతున్నాయి.

By అంజి  Published on 11 Aug 2023 8:15 AM IST


Hyderabad: లేట్ అయ్యిందని.. అమెజాన్ డెలివరీ బాయ్‌పై దాడి
Hyderabad: లేట్ అయ్యిందని.. అమెజాన్ డెలివరీ బాయ్‌పై దాడి

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద బంధువు కేపీ విశాల్ గౌడ్ నేతృత్వంలోని కొందరు వ్యక్తులు కొట్టడంతో కొరియర్ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు.

By అంజి  Published on 11 Aug 2023 6:31 AM IST


Fake Currency, Gang Arrested , Hyderabad, Police,
భారీ మొత్తంలో ఫేక్‌ 2వేల నోట్లు సీజ్.. నలుగురు అరెస్ట్

హైదరాబాద్‌లో ఫేక్‌ కరెన్సీ ముఠా గట్టురట్టు చేశారు పోలీసులు.

By Srikanth Gundamalla  Published on 10 Aug 2023 8:32 PM IST


Minister KTR, review Meeting,  hyderabad, metro rail ,
మెట్రో రైల్‌ విస్తరణ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష

మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎయిర్‌పోర్టు మెట్రో సహా ఇతర మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on 10 Aug 2023 5:27 PM IST


Telangana, Citizens, voters list, ECI, Hyderabad
Telangana: 'ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో చూసుకోండి'.. ప్రజలకు విజ్ఞప్తి

ఓటర్ల జాబితాలో తమ పేర్లు, ఇతర వివరాలను సరిచూసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం నగరవాసులకు విజ్ఞప్తి...

By అంజి  Published on 10 Aug 2023 10:41 AM IST


Share it