You Searched For "Hyderabad"

Indira Park VST, steel flyover, Hyderabad
Hyderabad: వీఎస్‌టీ - ఇందిరాపార్క్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌ త్వరలో ప్రారంభం

హైదరాబాద్‌లో తొలిసారిగా ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్‌టీ వరకు స్టీల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

By అంజి  Published on 15 Aug 2023 11:26 AM IST


Congress, Special Declaration, Old City, Hyderabad
Hyderabad: పాతబస్తీకి కాంగ్రెస్‌ స్పెషల్‌ డిక్లరేషన్‌

పాతబస్తీ వాసులు ఎదుర్కొంటున్న సవాళ్లను పార్టీ గుర్తించిందని హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు సమీర్ వలీవుల్లా తెలిపారు.

By అంజి  Published on 15 Aug 2023 7:20 AM IST


Crop loans, farmers, Hyderabad,Telangana, cm kcr
Telangana: 9 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ

తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు 9 లక్షలకు పైగా రైతుల లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేసింది.

By అంజి  Published on 15 Aug 2023 6:24 AM IST


HMDA, Hyderabad, plots, e Auction ,
మరోసారి భారీ భూవేలానికి సిద్ధమవుతోన్న హెచ్‌ఎండీఏ

మోకీల ఫేజ్‌-2 భూముల వేలానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 14 Aug 2023 4:32 PM IST


Osmania University, closed campus, Hyderabad, KTR
Hyderabad: క్లోజ్డ్‌ క్యాంపస్‌గా ఉస్మానియా యూనివర్సిటీ.. త్వరలోనే ఆ రోడ్డు మూసివేత

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్‌.. అడిక్‌మెట్ లింక్ రోడ్‌కు ఆమోదం తెలిపారు.

By అంజి  Published on 14 Aug 2023 1:58 PM IST


Hyderabad, Social Media, Lover, Girl,
యువతి కొంపముంచిన సోషల్‌ మీడియా పరిచయం

యువతికి షేర్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త స్నేహంగా మారింది.

By Srikanth Gundamalla  Published on 14 Aug 2023 11:09 AM IST


Hyderabad, Srinivas Goud, Telangana, WWE
Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ.. ఫస్ట్‌ టైమ్‌

హైదరాబాద్ నగరంలో తొలిసారిగా సెప్టెంబర్ 8న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో డబ్య్లుడబ్ల్యుఈ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు.

By అంజి  Published on 14 Aug 2023 6:38 AM IST


Hyderabad, patancheru, cab theft, case booked,
పోలీస్ కథ చెప్పి.. బిర్యానీకి పంపి క్యాబ్‌తో దొంగ పరారీ

డ్రైవర్‌తో తాను పోలీస్‌నంటూ కలరింగ్‌ ఇచ్చి.. కారుకే ఎసరు పెట్టాడు ఓ దొంగ.

By Srikanth Gundamalla  Published on 13 Aug 2023 4:33 PM IST


disgrace, national Flag,  hyderabad, hoarding,
హోర్డింగ్‌లో జాతీయ జెండాకు అవమానం

హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది.

By Srikanth Gundamalla  Published on 13 Aug 2023 3:52 PM IST


SLG hospital, SLG hospital doctors, Hyderabad, Bachupally
అపార్టుమెంటు ఆరో అంత‌స్థు నుంచి ప‌డిపోయిన బాలుడు.. ఎలా బతికాడంటే?

హైద‌రాబాద్‌: అపార్టుమెంటుపై నుంచి కిందపడిన ప‌దేళ్ల బాలుడికి ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు ప‌లు సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌లు చేసి ప్రాణాలు కాపాడారు.

By అంజి  Published on 13 Aug 2023 1:45 PM IST


Hyderabad, Police Commissioner,  C V Anand, motorists,Pelican signals
వాహనదారులారా.. సిగ్నల్స్‌ దగ్గర వేగం తగ్గించండి: సీపీ సీవీ ఆనంద్

పాదచారులు సురక్షితంగా దాటేందుకు వీలుగా వాహనదారులు వేగం తగ్గించి పెలికాన్ సిగ్నల్స్ వద్ద ఆపివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు.

By అంజి  Published on 13 Aug 2023 12:35 PM IST


Hakimpet Sports School,  harassment, Crime news, Hyderabad
Telangana: స్పోర్ట్స్‌ స్కూల్‌లో దారుణం.. బాలికలపై అధికారి లైంగిక వేధింపులు

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణం వెలుగు చూసింది. బాలికలపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి.

By అంజి  Published on 13 Aug 2023 9:30 AM IST


Share it