You Searched For "Hyderabad"
Hyderabad: మైలార్ దేవుపల్లిలో మైనర్ దారుణ హత్య
మైలార్‌దేవ్‌పల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు.
By అంజి Published on 27 Aug 2023 1:30 PM IST
Hyderabad: డ్రగ్స్ కేసులో ఎస్సై అరెస్ట్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎస్సై రాజేందర్‌ను నగరంలోని రాయదుర్గంలో పోలీసులు అరెస్ట్ చేశారు
By అంజి Published on 27 Aug 2023 9:52 AM IST
ఆంజనేయులు ఎక్కడ? కాలేజీ యాజమాన్యం పట్టించుకోదా!
హైదరాబాద్ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 26 Aug 2023 5:56 PM IST
Hyderabad: మద్యం మత్తులో కారుతో పోలీసు బీభత్సం
పోలీసు మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఆ తర్వాత నానా హంగామా సృష్టించాడు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 12:00 PM IST
వింత ఘటన: పిల్లులకు పోస్టుమార్టం చేయాలని వ్యక్తి డిమాండ్
ఓ వ్యక్తి తన పిల్లులు అనుమానాస్పదంగా మృతిచెందాయని.. వాటికి పోస్టుమార్టం నిర్వహించాలంటూ వైద్యులను కోరాడు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 10:56 AM IST
Hyderabad: సెక్యూరిటీపై ప్రయాణికుడు కూర్చితో దాడి.. మెట్రో స్టేషన్‌లో ఘటన
హైదరాబాద్‌లోని ప్రకాశ్‌నగర్ మెట్రోస్టేషన్‌లో పరిమితికి మించి మద్యం తీసుకెళ్తున్నందుకు అభ్యంతరం వ్యక్తం చేసినందుకు.. ఓ ప్రయాణికుడు సెక్యూరిటీ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Aug 2023 11:13 AM IST
జబర్దస్త్ నటుడు నవసందీప్ అరెస్ట్
జబర్దస్త్ కమెడియన్, సింగర్ నవసందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని నవసందీప్ మోసం చేశాడు.
By అంజి Published on 25 Aug 2023 9:15 AM IST
ప్రేమ పేరుతో వైద్యురాలిని మోసం చేసిన నిమ్స్ డాక్టర్
ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న ఘటనలు రోజూ పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 7:27 PM IST
Hyderabad: బిఎన్‌రెడ్డి కాలనీలో చిరుత సంచారం!
ఈ మధ్య కాలంలో అడవిలో ఉండాల్సిన జంతువులు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 3:14 PM IST
Hyderabad: పొక్సో కోర్టు సంచలన తీర్పు.. లా స్టూడెంట్‌కు యావజ్జీవ శిక్ష
ఎల్బీ నగర్ పొక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పొక్సో కేసులో న్యాయవాద విద్యార్థితో పాటు న్యాయవాదిగా పని చేస్తున్న అతని తండ్రికి జైలు శిక్ష...
By అంజి Published on 24 Aug 2023 10:34 AM IST
బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత
ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప మందు పంపిణీ చేస్తూ, దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు.
By అంజి Published on 24 Aug 2023 8:23 AM IST
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్ మేనేజర్ మృతి
మియాపూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. ఓ హోటల్ జనరల్ మేనేజర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
By అంజి Published on 24 Aug 2023 6:55 AM IST











