You Searched For "Hyderabad"

head constable, gun misfire,hussaini alam police station, Hyderabad
Hyderabad: తుపాకీ మిస్‌ ఫైర్‌.. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌ ఔట్‌పోస్టు దగ్గర తుపాకీ పేలుడు కలకలం రేపింది.

By అంజి  Published on 23 Aug 2023 9:00 AM IST


Hyderabad, Bus gutted, Shameerpet
Hyderabad: శామీర్‌పేట్‌లో బస్సు దగ్ధం.. ఒకరు మృతి

హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును బైక్‌ ఢీకొట్టింది.

By అంజి  Published on 22 Aug 2023 1:40 PM IST


Minor girl, Hyderabad,Nandanavanam Colony, Crime news
Hyderabad: మైనర్ బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం.. నందనవనంలో ఉద్రిక్తత

హైదరాబాద్‌ నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By అంజి  Published on 22 Aug 2023 1:00 PM IST


Atrocious, Hyderabad, Auto driver, attack, Crime news
హైదరాబాద్‌లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్

హైదరాబాద్‌ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.

By అంజి  Published on 22 Aug 2023 7:30 AM IST


Hyderabad, demolishing,  leaning building, GHMC
Hyderabad: ఒరిగిన భవనాన్ని కూల్చేస్తున్న అధికారులు

బహదూర్‌పురాలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి పక్కకు ఒరిగిన విషయం తెలిసిందే

By Srikanth Gundamalla  Published on 21 Aug 2023 12:03 PM IST


Young Man, Hyderabad, Teenage Girl, Instagram, Harassment
'మార్ఫింగ్‌ ఫొటోలు నెట్‌లో పెడతా'.. బాలికకు ఆకతాయి వేధింపులు

ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో చేయకుంటే ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ 15 ఏళ్ల బాలికను బెదిరింపులకు గురి చేశాడో ఆకతాయి.

By అంజి  Published on 21 Aug 2023 11:06 AM IST


Charity works, Donations, Hyderabad, begging mafia
Hyderabad: డొనేషన్స్‌ ముసుగులో బెగ్గింగ్‌.. భారీగా ఓపెన్‌ ప్లాట్ల కొనుగోలు

సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను కమిషనర్ టాస్క్ ఫోర్స్‌తో పాటు మలక్‌పేట పోలీసులు రట్టు చేశారు.

By అంజి  Published on 21 Aug 2023 7:30 AM IST


Cyber crime, investment fraud, Man Arrested, Hyderabad,
పెట్టుబడి పేరుతో రూ.400 కోట్ల మోసాలు, నిందితుడు అరెస్ట్

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొందరు అయితే లక్షల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు.

By Srikanth Gundamalla  Published on 20 Aug 2023 2:59 PM IST


Hyderabad, building tilts,  bahadurpura, GHMC,
Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయం భయం

హైదరాబాద్‌లోని ఓల్డ్‌ టౌన్‌ బహదూర్‌పురా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం పక్కకు ఒరిగింది.

By Srikanth Gundamalla  Published on 20 Aug 2023 12:50 PM IST


Heavy Rains, Telangana, IMD, Hyderabad
నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్ష సూచన జారీ చేసింది. వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

By అంజి  Published on 20 Aug 2023 7:15 AM IST


Beggars, Hyderabad,Cyberabad, Rachakonda
హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల సంపాదన నెలకు రూ.2 లక్షలు!

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద భిక్షాటన చేసే కొన్ని కుటుంబాలు నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాయి

By అంజి  Published on 20 Aug 2023 6:25 AM IST


Minister KTR,  Steel bridge, Hyderabad ,
హైదరాబాద్ సిగలో మరో మణిహారం, స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌లో ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on 19 Aug 2023 12:55 PM IST


Share it