You Searched For "Hyderabad"
రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నాడు : రాగిడి లక్ష్మారెడ్డి
రేవంత్ రెడ్డి మోసం చేశాడని కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
By Medi Samrat Published on 15 Oct 2023 8:30 PM IST
Hyderabad: కదులుతున్న కారు టాప్‌పై జంట రొమాన్స్.. సంచలనం రేపుతోన్న వీడియో
హైదరాబాద్‌లో కదులుతున్న కారు రూఫ్ టాప్‌లో నిలబడి ఓ యువ జంట రొమాన్స్ చేసుకుంటున్న వీడియోపై సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తిస్తోంది.
By అంజి Published on 15 Oct 2023 12:10 PM IST
ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
ప్రవళిక ఆత్మహత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ప్రవళిక(23) అనే యువతి
By Medi Samrat Published on 14 Oct 2023 6:30 PM IST
చంద్రబాబు అరెస్ట్‌పై వినూత్న నిరసన, మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత
చంద్రబాబు అరెస్ట్‌ని వ్యతిరేకిస్తూ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 11:36 AM IST
నిర్మాత దిల్‌రాజు అల్లుడి కాస్ట్‌లీ కారు చోరీ.. గంట తర్వాత...
దిల్‌రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన లగ్జరీ కారుని ఓ వ్యక్తి చోరీ చేశాడు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 11:03 AM IST
Hyderabad: శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
హైదరాబాద్ శామీర్‌పేటలోని ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 9:37 AM IST
హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య..అర్ధరాత్రి వరకు ఆందోళనలు
హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 6:46 AM IST
ఉత్కంఠకు బ్రేక్.. హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య నియామకం
హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యను నియమించారు.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 5:11 PM IST
హైదరాబాద్‌లో మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 12:01 PM IST
హైదరాబాద్ నెక్ట్స్ పోలీస్ కమిషనర్ ఎవరు..?
హైదరాబాద్ సీపీగా ఎవరిని నియమిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 10:51 AM IST
FactCheck : ఓ వ్యక్తిని నడిరోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదుతున్న ఘటన ఏపీలో చోటు చేసుకున్నది కాదు
కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Oct 2023 9:35 PM IST
'అంత దమ్ముందా?'.. ఎంఐఎంకు బండి సంజయ్ సవాల్
ఎంఐఎం పార్టీ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నేత బండి సంజయ్ సవాల్ విసిరారు.
By అంజి Published on 12 Oct 2023 9:24 AM IST











