You Searched For "Hyderabad"

Woman died, OYO room, Madhapur, Hyderabad
Hyderabad: ఓయో రూమ్‌లో యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓయో గదిలో బుధవారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు శర్వణ ప్రియ స్వస్థలం పుదుచ్చేరి.

By అంజి  Published on 12 Oct 2023 7:31 AM IST


gold, currency, siezed,  hyderabad, eletions time,
Hyderabad: ఎన్నికల వేళ కోట్ల విలువైన బంగారం..భారీగా నగదు సీజ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీ మొత్తంలో బంగారం, నగదుని సీజ్‌ చేస్తున్నారు పోలీసులు.

By Srikanth Gundamalla  Published on 11 Oct 2023 6:45 PM IST


huge pothole,  road,  Chaitanyapuri, hyderabad,
Hyderabad: చైతన్యపురి వద్ద నడిరోడ్డుపై భారీ గుంత

ఎల్బీనగర్ నుండి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి పెద్ద గుంత ఏర్పడింది.

By Srikanth Gundamalla  Published on 11 Oct 2023 6:15 PM IST


Telangana Polls, Hyderabad, CP Anand, weapons deposit
'తుపాకులు అప్పగించాలె'.. హైదరాబాద్‌ సీపీ ఉత్తర్వులు

ఎన్నికల నేపథ్యంలో వెపన్స్ డిపాజిట్ చేయాలని హైదరాబాద్ పోలీస్‌ కమిషన్‌ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు

By అంజి  Published on 10 Oct 2023 9:33 AM IST


Hyderabad, Gold, Silver, Telangana elections 2023, Model Code of Conduct
Hyderabad: 7 కిలోల బంగారం, 295 కిలోల వెండి, రూ. 70 లక్షల నగదు సీజ్

తెలంగాణలో సోమవారం మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల తర్వాత హైదరాబాద్‌ పోలీసులు నగరంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.

By అంజి  Published on 10 Oct 2023 7:00 AM IST


ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ ద‌గ్ధం
ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ ద‌గ్ధం

పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని రావణుడుగా అభివర్ణిస్తున్నందుకు బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్

By Medi Samrat  Published on 8 Oct 2023 6:13 PM IST


TSRTC, new chairman, muthireddy, hyderabad,
TSRTC కొత్త చైర్మన్‌గా ముత్తిరెడ్డి బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నూతన చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

By Srikanth Gundamalla  Published on 8 Oct 2023 3:54 PM IST


Hyderabad, PVNR expressway, accident, two cars damaged,
Hyderabad: PVNR ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు బీభత్సం

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై కారు బీభత్సం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on 8 Oct 2023 10:33 AM IST


Hyderabad, LB stadium, kushti fight,  clash,
Hyderabad: రణరంగంలా కుస్తీ పోటీలు, ప్రేక్షకులకూ గాయాలు

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 'మోదీ కేసరి కుస్తీ' పోటీలు రణరంగంలా మారాయి.

By Srikanth Gundamalla  Published on 7 Oct 2023 9:52 AM IST


Hyderabad,  women harassment,  Ganesh festival
Hyderabad: గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధించిన 122 మందికి జైలు శిక్ష

గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా మహిళలను ఆటపట్టిస్తూ వేధింపులకు పాల్పడిన 488 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 6 Oct 2023 9:32 AM IST


Crowd management, Hyderabad, Kukatpally, Lulu mall
Hyderabad: లులు మాల్‌ను ఊడ్చేసిన నగరవాసులు.. ఇంటర్నేషనల్ లెవల్‌లో పరువు పాయే!

కూకట్‌పల్లిలో ఇటీవల ప్రారంభమైన లులు మాల్‌కు పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. కొందరు కస్టమర్లు మాల్‌లోని ఫుడ్‌ను లాగించేశారు.

By అంజి  Published on 5 Oct 2023 11:52 AM IST


Hyderabad, IT Raids, chit fund, finance, Companies,
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారుల సోదాల కలకలం

హైదరాబాద్‌ నగరంలో ఐటీ అధికారుల సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 5 Oct 2023 11:08 AM IST


Share it