You Searched For "Hyderabad"
'నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు'.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు సాధారణ ట్రాఫిక్‌ను నిలిపివేసే సంస్కృతికి స్వస్తి పలకాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.
By అంజి Published on 16 Dec 2023 7:00 AM IST
బిర్యానీ కొనేందుకు భర్త నిరాకరణ.. భార్య ఆత్మహత్య
హైదరాబాద్‌లో భార్య ఆత్మహత్యకు పాల్పడగా.. భర్తను పోలీసులు అరెస్టు చేశారు. రసూల్‌ను బిర్యానీ కొనుగోలు చేయమని అర్షియా కోరడంతో విభేదాలు తలెత్తాయి.
By అంజి Published on 16 Dec 2023 6:26 AM IST
ధర్నాచౌక్‌లో ఆందోళనలకు అనుమతి ఉంది: హైదరాబాద్ సీపీ
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ధర్నాలు చేసుకునే హక్కు ఉందని అన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 9:30 PM IST
సీఎం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
By అంజి Published on 15 Dec 2023 12:17 PM IST
నగరంలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై ఉక్కుపాదం.. నలుగురు అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాగానే.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Dec 2023 3:00 PM IST
దారుణం.. భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన భర్త
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 10:59 AM IST
డ్రగ్స్ ముఠాలకు హైదరాబాద్ సీపీ వార్నింగ్
డ్రగ్స్ బ్యాచ్‌లు ప్యాకప్ చేసుకుని వెళ్లిపోవాలని హైదరాబాద్ కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా...
By అంజి Published on 13 Dec 2023 11:47 AM IST
హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి.. ముగ్గురు సీపీలు బదిలీ
తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు టాప్ కమీషనర్‌లను రేవంత్‌రెడ్డి...
By అంజి Published on 12 Dec 2023 1:21 PM IST
సీఎంను కలిసేందుకు వచ్చిన ఎన్నారైపై దారి దోపిడీ
ఉత్తర గోవాలో తాత్కాలికంగా నివాసం ఉంటున్న, బెల్జియంకు చెందిన సబ్‌డిసిల్వా అనే 25 ఏళ్ల ఎన్నారైని (నాన్-రెసిడెంట్ ఇండియన్) హైదరాబాద్‌లో హింసాత్మకంగా దాడి...
By అంజి Published on 10 Dec 2023 12:00 PM IST
తెలంగాణా పశుసంవర్ధక కార్యాలయంపై దాడి, కేసు నమోదు
పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో సోదాలు చేసి కొన్ని ఫైళ్లను దొంగిలించిన ఆరోపణల నేపథ్యంలో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 10 Dec 2023 6:47 AM IST
Hyderabad: అప్పు తీర్చలేదని దంపతుల దారుణ హత్య
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుది. అప్పు తీర్చలేదని దుండగులు దంపతులను హత్య చేశారు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 11:14 AM IST
ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాదర్బార్.. భారీగా క్యూకట్టిన జనం
అంబేద్కర్ ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 10:19 AM IST