You Searched For "Hyderabad"
షావర్మా కోసం డ్రైవర్‌ను ఆపి.. బైక్‌తో పారిపోయిన రాపిడో కస్టమర్
ఓ కస్టమర్ రాపిడో బైక్‌తో ఊడాయించాడు. బుధవారం సాయంత్రం పంజాగుట్టలో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న యువరాజ్‌కు ఒక వ్యక్తి నుండి రైడ్ అభ్యర్థన వచ్చింది.
By అంజి Published on 8 Dec 2023 7:30 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. కిడ్నాప్ చేసి బాలికపై అత్యాచారం
రోజుకురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 7 Dec 2023 10:22 AM IST
రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 4:23 PM IST
Hyderabad: కాలేజీ ప్రిన్సిపాల్ ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ మేడిపల్లిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 6 Dec 2023 11:20 AM IST
Video: బిర్యానీలో బల్లి.. రెస్టారెంట్‌పై జీహెచ్‌ఎంసీ చర్యలు
జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన అంబర్‌పేట్‌లోని డిడి కాలనీకి చెందిన ఓ వ్యక్తికి.. ఆ డిష్‌లో బల్లి కనిపించింది. అది చూసి కస్టమర్...
By అంజి Published on 5 Dec 2023 10:50 AM IST
హైదరాబాద్‌లో అధిక స్థానాల్లో లీడింగ్‌లో బీఆర్ఎస్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 11:35 AM IST
ఎమ్మెల్యేలను తరలించేందుకు బస్సులను సిద్ధం చేసిన కాంగ్రెస్
ప్రత్యర్థుల వేట నుంచి కాపాడేందుకు అవసరమైతే తమ ఎమ్మెల్యేలను తరలించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో బస్సులను...
By అంజి Published on 3 Dec 2023 11:02 AM IST
హైదరాబాద్‌లో రేపు వైన్ షాపులు బంద్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 2 Dec 2023 12:50 PM IST
Telangana Polls: రేపే పోలింగ్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
By అంజి Published on 29 Nov 2023 7:36 AM IST
రేపు, ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు
By Medi Samrat Published on 28 Nov 2023 3:28 PM IST
Hyderabad : వీధి కుక్క దాడి.. ఆరేళ్ల బాలుడికి తీవ్రగాయాలు
హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 4:35 PM IST
అలర్ట్ : హైదరాబాద్ లో ఈ మెట్రో స్టేషన్ లు మూసివేత
హైదరాబాద్ లోని రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటలపాటు మూసివేయనున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 3:47 PM IST