You Searched For "Hyderabad"
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. గొప్ప పూర్వ విద్యార్థులను తయారు చేసినందుకు...
By అంజి Published on 19 Dec 2023 1:44 PM IST
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ అలియాస్ బాబా ఖాన్ (40)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య...
By అంజి Published on 19 Dec 2023 10:08 AM IST
ఓయో బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్
ఆతిథ్య సేవల ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఓయో హోటల్ బుకింగ్స్‌లో నగరాల వారిగా చూసుకుంటే.. హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.
By అంజి Published on 19 Dec 2023 9:15 AM IST
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంది నార్కోటిక్ బ్యూరో
By Medi Samrat Published on 18 Dec 2023 7:45 PM IST
Hyderabad: చైతన్యపురిలో కారు బీభత్సం.. ఒకరు మృతి
చైతన్యపురిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి...
By అంజి Published on 18 Dec 2023 1:59 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం
మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ తార్నాక్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 18 Dec 2023 11:44 AM IST
Hyderabad: పలు పబ్‌లలో ఆకస్మిక సోదాలు
నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలోని పబ్బుల్లో పోలీసులు సోదాలు చేశారు. పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది.
By అంజి Published on 18 Dec 2023 7:15 AM IST
Hyderabad: ఎర్రగడ్డలో చిన్నారిపై పొరుగింటి పెంపుడు కుక్క దాడి
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలోని సుల్తాన్‌నగర్‌లో ఆదివారం మధ్యాహ్నం నాలుగో తరగతి విద్యార్థినిపై పెంపుడు కుక్క దాడి చేసింది.
By అంజి Published on 18 Dec 2023 6:43 AM IST
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లు ధ్వంసం
నిన్న రాత్రి బిగ్‌బాస్ ఫినాలే ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు.
By అంజి Published on 18 Dec 2023 6:27 AM IST
Hyderabad: బంజారాహిల్స్‌లో బస్సు ఢీకొని మహిళ మృతి
బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందింది.
By అంజి Published on 17 Dec 2023 10:30 AM IST
కుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత.. స్థానికుల ఆగ్రహం
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారులను అడ్డుకున్న స్థానికులు ఆత్మహత్యకు యత్నించారు.
By అంజి Published on 16 Dec 2023 12:17 PM IST
దుర్గం చెరువులో భారీగా చేపల మృత్యువాతపై భయాందోళన.. హైకోర్టు సుమోటోగా విచారణ
దుర్గం చెరువులో చేపలు చనిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తను సుమోటోగా పిఐఎల్ గా మార్చింది.
By అంజి Published on 16 Dec 2023 10:12 AM IST