You Searched For "Farmers"

ap government, good news, farmers,  Rabi crops,
రైతులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్, రబీ పంట ఉత్పత్తుల కొనుగోలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on 9 March 2024 6:36 AM IST


Raithu Nestham, CM Revanth, farmers, Telangana
కరువొచ్చినా, కష్టమొచ్చినా.. రైతులకు అండగా ప్రభుత్వం: సీఎం రేవంత్

రైతంగానికి సలహాలు, సూచనలు అందించడానికి వీలుగా 'రైతు నేస్తం' కార్యక్రమం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ చెప్పారు.

By అంజి  Published on 7 March 2024 7:51 AM IST


CM Jagan, AP government, input subsidy, farmers, APnews
ఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు

మిచౌంగ్‌ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది.

By అంజి  Published on 6 March 2024 6:32 AM IST


CM YS Jagan, APgovt, input subsidy, farmers
AP: రైతన్నకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు

మిచాంగ్‌ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By అంజి  Published on 4 March 2024 6:49 AM IST


PM Kisan Samman Nidhi Yojana, Central Govt, PM Modi, National news, farmers
కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైపే రైతుల అకౌంట్లోకి డబ్బులు

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.

By అంజి  Published on 27 Feb 2024 6:14 AM IST


Farmers, protest, kisan morcha,
మరోసారి నిరసనలకు దిగుతున్న రైతులు, ఫిబ్రవరి 26 నుంచి..

రైతులు మరోసారి నిరసనలు తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు. యునైటెడ్ కిసాన్ మోర్చా గురువారం సమావేశం నిర్వహించింది.

By Srikanth Gundamalla  Published on 23 Feb 2024 8:29 AM IST


farmers, welfare, PM Modi, sugarcane price hike, National news
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ

చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.

By అంజి  Published on 22 Feb 2024 11:17 AM IST


Central Govt, farmers, PM Kisan Samman funds, National news
రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు..

కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏటా పంట సాయం కింద రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 15 విడతల్లో డబ్బు అందాయి.

By అంజి  Published on 22 Feb 2024 6:27 AM IST


Telangana government,  investment assistance, farmers, Rythu Bharosa
రైతులకు పెట్టుబడి సాయం.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

రైతు భరోసా (రైతుబంధు) పెట్టుబడి సాయం విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణం తీసుకుంది. రిమోట్‌ సెన్సింగ్‌ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించనుంది.

By అంజి  Published on 20 Feb 2024 6:33 AM IST


NewsMeterFactCheck, farmers, protest,Delhi
FactCheck: మోడీఫై చేసిన ట్రాక్టర్లను నిరసనల కోసం రైతులు తీసుకుని వచ్చారా?

తమ డిమాండ్ల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుండి రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేయాలని భావించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 Feb 2024 9:00 AM IST


Telangana government, farmers, loans , Loan waiver
ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణమాఫీ!

తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా రేవంత్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

By అంజి  Published on 16 Feb 2024 6:53 AM IST


BRS, MLA Kadiam Srihari, Congress government, loan waiver, farmers
'రైతు రుణమాఫీ ఎప్పుడు?'.. కాంగ్రెస్‌ సర్కార్‌ను ప్రశ్నించిన కడియం శ్రీహరి

అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల వ్యవసాయ రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

By అంజి  Published on 14 Feb 2024 2:00 PM IST


Share it