You Searched For "Elections"
Telangana: రేపే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. ఇదిగో కీలక హామీలు
తెలంగాణ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Nov 2023 7:10 PM IST
Rajasthan BJP Manifesto: సిలిండర్‌పై రూ.450 రాయితీ.. విద్యార్థినులకు స్కూటీ ఫ్రీ
జస్థాన్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 4:32 PM IST
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 4:06 PM IST
Telangana Polls: తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ.. నేటి నుంచే ఓటర్ స్లిప్‌ల పంపిణీ
తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఎన్నికల తుది జాబితా ప్రకారం.. తెలంగాణలో మొత్తం 3,26,18,205 ఓటర్లు ఉన్నారు.
By అంజి Published on 16 Nov 2023 10:00 AM IST
ఇబ్రహీంపట్నంలో గెలుపెవరిది..? నియోజకవర్గ ప్రజల మాటేంటి..?
ఇబ్రహీంపట్నంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుందని తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 15 Nov 2023 9:43 AM IST
తెలంగాణ ఎలక్షన్స్.. సైలెంట్ మోడ్‌లో టాలీవుడ్
సాధారణంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో చాలా మంది స్టార్ హీరోలు, ఇతర సెలబ్రిటీలు ఎన్నికల రేసులో ఉన్న కొంతమంది అభ్యర్థుల పక్షం వహిస్తుంటారు.
By అంజి Published on 13 Nov 2023 7:34 AM IST
ఇవాళ తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ రాక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జాతీయ పార్టీల తరఫున ప్రచారం చేసేందుకు ప్రముఖ నేతలు వస్తూ ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 7:54 AM IST
ఉత్కంఠ తర్వాత బీఎస్పీ నుంచి నీలం మధు నామినేషన్
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 2:02 PM IST
కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని బోరున ఏడ్చేసిన రమేశ్‌రెడ్డి (వీడియో)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటితో ముగుస్తుంది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 11:57 AM IST
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ తుది జాబితా విడుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 10:51 AM IST
బీజేపీ నాలుగో జాబితా.. ఇంకా కొన్ని పెండింగ్‌లోనే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మరో జాబితా విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 9 Nov 2023 8:45 PM IST
సీఎం కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు
సీఎం కేసీఆర్ వరుసగా రెండు అసెంబ్లీ స్థానాలైన గజ్వేల్, కామారెడ్డి నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Nov 2023 5:30 PM IST