You Searched For "Elections"

14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు
14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు

ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు.

By Medi Samrat  Published on 5 Dec 2024 10:26 AM GMT


ఈవీఎంలు హ్యాక్ అవుతాయ‌న్న సంప‌న్నుడే.. భార‌త్ ఒక్క‌రోజే 64 కోట్ల ఓట్లు లెక్కించిద‌ని అంటున్నాడు..!
ఈవీఎంలు హ్యాక్ అవుతాయ‌న్న సంప‌న్నుడే.. భార‌త్ ఒక్క‌రోజే 64 కోట్ల ఓట్లు లెక్కించిద‌ని అంటున్నాడు..!

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మన దేశంలోని ఎన్నికల వ్యవస్థపై ప్రపంచం ఓ కన్నేసి ఉంచుతుంది.

By Kalasani Durgapraveen  Published on 24 Nov 2024 5:30 AM GMT


మహారాష్ట్ర ఎన్నిక‌లు.. 1995 తర్వాత రికార్డ్ స్థాయిలో పోలింగ్‌.. రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ
మహారాష్ట్ర ఎన్నిక‌లు.. 1995 తర్వాత రికార్డ్ స్థాయిలో పోలింగ్‌.. రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నిక‌ల‌లో రాష్ట్ర పౌరులు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు.

By Kalasani Durgapraveen  Published on 21 Nov 2024 8:15 AM GMT


ఆ రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల ప‌లితాలు మోదీ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి
ఆ రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల ప‌లితాలు మోదీ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి

ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రచారం నిర్వహించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి

By Medi Samrat  Published on 14 Sep 2024 4:28 AM GMT


TDP leader Somireddy, YS Jagan, APnews, EVM, Elections
'గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా?'.. వైఎస్‌ జగన్‌పై సోమిరెడ్డి ఫైర్‌

బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజ్ఞప్తిపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు

By అంజి  Published on 18 Jun 2024 5:04 AM GMT


CM YS Jagan, London,  Elections, Andhrapradesh
'గెలుస్తానన్న ధీమా'.. నేడు లండన్‌ నుంచి తిరిగి రానున్న సీఎం జగన్‌

ప్రజల అండదండలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

By అంజి  Published on 31 May 2024 2:45 AM GMT


Modi, Pakistan, Musalman, elections, Telangana,  CM Revanth
ఎన్నికలోస్తేనే మోదీకి పాక్‌, ముస్లింలు గుర్తుకొస్తారు: సీఎం రేవంత్‌

ఎన్నికల సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్‌, ముసల్‌మాన్‌లు గుర్తుకు వస్తారని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు.

By అంజి  Published on 28 May 2024 3:45 PM GMT


Andhra Pradesh, telangana, elections ,
తప్పుడు సమాచారానికి కేరాఫ్ గా మారిన ఏపీ, తెలంగాణ ఎన్నికలు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 May 2024 4:42 AM GMT


brs, ktr,  elections, congress, bjp,
ఇండియా, ఎన్డీఏ కూటమిలకు మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు: కేటీఆర్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.

By Srikanth Gundamalla  Published on 14 May 2024 12:05 PM GMT


Elections, traffic jam, Vijayawada Hyderabad highway, APPolls
తిరుగుపయనమైన ఓటర్లు.. విజయవాడ - హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారంతా తిరుగు పయనమయ్యారు.

By అంజి  Published on 13 May 2024 2:45 PM GMT


Modi, dictatorship, , elections, Kharge, National news
మోదీ నియంతృత్వాన్ని నమ్ముతున్నారు.. మేం గుణపాఠం చెప్తాం: ఖర్గే

ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వాన్ని విశ్వసిస్తున్నారని, ప్రతిపక్షాలు ఆయనకు ఎన్నికల్లో గుణపాఠం చెబుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే...

By అంజి  Published on 13 May 2024 1:09 PM GMT


మారని జనం-నాయకులు.. ఏమి చేద్దాం.!
మారని జనం-నాయకులు.. ఏమి చేద్దాం.!

ఓటుకు నోటు తీసుకోవద్దు అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం మాకు నోటు ఇస్తేనే ఓటు వేస్తామని చెబుతూ ఉన్నారు.

By Medi Samrat  Published on 13 May 2024 3:16 AM GMT


Share it