You Searched For "Elections"
కామారెడ్డి పల్లెల రూపు రేఖలు మారుస్తా: సీఎం కేసీఆర్
కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ఇక్కడి నాయకులు తనను కోరారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.
By Srikanth Gundamalla Published on 9 Nov 2023 5:03 PM IST
నామినేషన్లకు రేపే లాస్ట్.. ఇంకా తేలని అభ్యర్థులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 9 Nov 2023 9:25 AM IST
'ఎన్నికల తర్వాత చార్మినార్ నియోజకవర్గ అభివృద్ధి'.. అసదుద్దీన్ ఒవైసీ హామీ
ఎన్నికల తర్వాత చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడతామని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హామీ ఇచ్చారు.
By అంజి Published on 8 Nov 2023 12:45 PM IST
ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపుకు బీజేపీ సహాయం: కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ భారత రాష్ట్ర సమితిని గెలిపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాకరే...
By అంజి Published on 8 Nov 2023 9:33 AM IST
బీజేపీని గెలిపిద్దాం.. బీసీని సీఎం చేద్దాం: ప్రధాని మోదీ
సభ ఆశీర్వాదంతో 2023లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేలా చూడాలని అన్నారు మోదీ.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 7:20 PM IST
Telangana Polls: ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 3:58 PM IST
Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో పార్టీ మద్దతు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 3:30 PM IST
ఒక్క గజ్వేల్‌లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులు: ఈటల రాజేందర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీఆర్‌ఎస్ కార్యకర్తలకే 'బీసీ బంధు' దక్కిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు.
By అంజి Published on 6 Nov 2023 1:45 PM IST
ప్రతిపక్ష నేతలు నోటికొచ్చిన అబద్ధం చెప్తున్నారు: సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 5:30 PM IST
ఇప్పటికీ ఆ 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు బోణీ కష్టమేనా..?
గులాబీ పార్టీ ఆ 17 నియోజకవర్గాల్లో మాత్రం బోణీ కొట్టలేకపోయింది.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 11:09 AM IST
టీ కాంగ్రెస్ 'గులాబీ' కార్ల వ్యూహం ఫలించేనా!
రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టినట్లు...
By అంజి Published on 5 Nov 2023 9:22 AM IST
జగన్‌ను వేధించిన కాంగ్రెస్‌తో షర్మిల పొత్తు.. ఆమె ఇష్టం: సజ్జల
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. ఇదే అంశంపై సజ్జల స్పందించారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 6:02 PM IST