You Searched For "CM Chandrababu"
విద్యుత్ ఛార్జీలు, మోటార్లకు స్మార్ట్‌మీటర్లపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
గ్రీన్ ఎనర్జీ కారిడార్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 14 Aug 2025 7:37 AM IST
ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్ అసహనం.. సీఎం చంద్రబాబు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.
By Medi Samrat Published on 13 Aug 2025 7:11 PM IST
రాష్ట్రంలో భారీ వర్షాలు..ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 5:28 PM IST
కాంగ్రెస్‌తో టచ్‌లో చంద్రబాబు..ఏపీ గురించి రాహుల్ అందుకే మాట్లాడరు: జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 13 Aug 2025 3:00 PM IST
'స్రీ శక్తి'పై సీఎం చంద్రబాబు రివ్యూ..అధికారులకు కీలక సూచనలు
ఈ నెల 15న 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:02 PM IST
అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు.
By అంజి Published on 9 Aug 2025 6:09 PM IST
సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది: సీఎం చంద్రబాబు
సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:31 AM IST
మంగళగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది: మంత్రి లోకేశ్
ఓడిన చోటే గెలవాలని ఆనాడే అనుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 1:16 PM IST
నేడు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:04 AM IST
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు.
By Medi Samrat Published on 6 Aug 2025 8:09 PM IST
మహిళలకు రాఖీ బహుమతిగా ఆ పథకం..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 3:48 PM IST
గుడ్‌న్యూస్.. మగ్గాలకు 200, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 5 Aug 2025 8:15 PM IST