You Searched For "CM Chandrababu"
రేపు AI సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ సీఎం..అంతర్జాతీయ టెక్ సంస్థలతో కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు
By Knakam Karthik Published on 19 Feb 2026 8:59 PM IST
రాష్ట్రంలో గంజాయి ఏరులై పారుతోంది..మదనపల్లె ఘటనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
మదనపల్లెలో 7 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 18 Feb 2026 6:15 PM IST
వచ్చే మూడేళ్లలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచం.. సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
విద్యుత్ రంగాన్ని గత పాలకులు విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 13 Feb 2026 4:05 PM IST
ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయాలనేది ఫ్యాక్షనిస్టులకు అలవాటు : సీఎం చంద్రబాబు
శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
By Medi Samrat Published on 13 Feb 2026 2:48 PM IST
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో షాక్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 9 Feb 2026 4:10 PM IST
ఆశ్రమ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్..విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
పోలవరం జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ బాలుర వసతి గృహంలో 92 మంది గిరిజన విద్యార్థులు అస్వస్థతకు గురైన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు...
By Knakam Karthik Published on 8 Feb 2026 8:40 PM IST
'అసలు చంద్రబాబు, పవన్, లోకేష్‌కు చిప్పే లేదు'.. వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 7 Feb 2026 6:58 AM IST
ఏపీకి రూ.570 కోట్లు..గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 2:24 PM IST
Good News: కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
రాష్ట్రంలోని అసంఘటిత రంగంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 6 Feb 2026 7:02 AM IST
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..రెండున్నర గంటల పాటు చర్చలు
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 Feb 2026 3:02 PM IST
అమరావతి మీదుగా హైస్పీడ్ రైలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు రాబోతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్లు...
By అంజి Published on 2 Feb 2026 9:23 AM IST










