You Searched For "CM Chandrababu"
2029లో 70 మందికిపైగా మహిళా సభ్యులు శాసనసభకు ఎన్నికవుతారు: చంద్రబాబు
మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
By Knakam Karthik Published on 12 March 2025 2:37 PM IST
ఆ కేసును నాకు ముడిపెట్టారు, హత్యారాజకీయాలు లేకుండా 40 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నా: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్రలు, ఆయుధాలతో దాడి చేశారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 11 March 2025 3:37 PM IST
ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్..లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది.
By Knakam Karthik Published on 9 March 2025 7:53 PM IST
Andhrapradesh: రాష్ట్రంలో కొత్త పథకం.. మొదలైన సర్వే
రాష్ట్రంలో పీ-4 పేరుతో కొత్త పథకాన్ని ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది.
By అంజి Published on 9 March 2025 10:42 AM IST
మార్చి 12న మరో పోరాటానికి సిద్ధమైన వైసీపీ..'యువత పోరు'తో ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పోరుకు రెడీ అయింది.
By Knakam Karthik Published on 8 March 2025 4:03 PM IST
నేడు మహిళా పథకాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొననున్నారు.
By అంజి Published on 8 March 2025 7:15 AM IST
11 సీట్లు ఎందుకు వచ్చాయో? ఆత్మపరిశీలన చేసుకోవాలి..జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్
అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 5 March 2025 5:03 PM IST
ప్రతిపక్ష హోదా మాకు కాకుండా ఇంకెవరికిస్తారు?..ఏపీ సర్కార్‌పై జగన్ ఫైర్
అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి. మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. వైఎస్ జగన్ అని ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 5 March 2025 1:45 PM IST
గోదావరి జలాల ప్రణాళికపై.. తెలంగాణకు ఏపీ సీఎం హామీ
పోలవరం నుండి బనకచెర్లకు గోదావరి నది నీటిని మళ్లించాలనే తన ప్రభుత్వ ప్రణాళిక గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్...
By అంజి Published on 5 March 2025 10:26 AM IST
నేడు, రేపు.. రెండుసార్లు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల షెడ్యూల్ ఇలా ఉంది.
By Medi Samrat Published on 5 March 2025 9:12 AM IST
గుడ్‌న్యూస్..వాట్సాప్ గవర్నెన్స్‌లో మరో 150 అదనపు సేవలు, ఏపీ ప్రభుత్వం ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా...
By Knakam Karthik Published on 3 March 2025 7:43 PM IST
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు.
By అంజి Published on 1 March 2025 4:35 PM IST