You Searched For "BSP"
హోరాహోరీగా సాగిన కౌంటింగ్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు.
By Knakam Karthik Published on 6 March 2025 7:16 AM IST
మాయావతి మేనల్లుడికి భారీ ఆఫర్..!
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు.
By Medi Samrat Published on 5 March 2025 2:41 PM IST
మేనల్లుడిని అన్ని పదవుల్లో నుండి తీసేసిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 2 March 2025 7:45 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి..జూమ్ మీటింగ్‌లో టీపీసీసీ చీఫ్
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Feb 2025 2:13 PM IST
కనిపించకుండా పోయిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి.. అధిష్టానానికి కోలుకోలేని షాక్ ఇచ్చాడు..!
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఈరోజు చివరి తేదీ.
By Medi Samrat Published on 16 Sept 2024 2:33 PM IST
ఆర్మ్ స్ట్రాంగ్ హత్య రాజకీయ కుట్ర కాదు
తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అతి దారుణంగా చంపేశారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం లేదని ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు.
By Medi Samrat Published on 6 July 2024 6:04 PM IST
బీఆర్ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి వైదొలిగిన కొద్ది రోజుల తర్వాత, డాక్టర్ RS ప్రవీణ్ కుమార్.. మార్చి 18న భారత రాష్ట్ర సమితి (BRS) లో చేరారు
By Medi Samrat Published on 18 March 2024 8:15 PM IST
బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
తెలంగాణ బీఎస్పీకి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో ఆయన చేరబోతున్నారు.
By Medi Samrat Published on 16 March 2024 3:55 PM IST
బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఖరారు.. ఏనుగు పార్టీకి ఎన్ని సీట్లంటే?
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ - బీఎస్పీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చింది. పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు కేటాయించాలని...
By అంజి Published on 15 March 2024 12:28 PM IST
Telangana: లోక్‌సభ ఎన్నికల్లో BRS-BSP పొత్తు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
By Srikanth Gundamalla Published on 5 March 2024 4:25 PM IST
మాయావతిని పీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. ఇండియా కూటమికి కండీషన్
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దాంతో.. ఆయా పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఫోకస్ పెట్టాయి.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 5:51 PM IST
ఎవరీ ఆకాష్ ఆనంద్.? ఎందుకు మాయావతి తనరాజకీయ వారసుడిగా ప్రకటించారు.?
ఆదివారం లక్నోలో జరిగిన సమావేశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి తన వారసుడిగా పార్టీ జాతీయ సమన్వయకర్త ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు
By Medi Samrat Published on 10 Dec 2023 2:50 PM IST