You Searched For "BRS"

Local women, attack, BRS, woman corporator, Jubilee Hills, Hyderabad
బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై విచక్షణారహితంగా దాడి

హైదరాబాద్‌: బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావుపై స్థానిక మహిళలు దాడి చేసిన ఘటన నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగింది.

By అంజి  Published on 13 March 2024 10:03 AM IST


bjp, bandi sanjay, comments,  congress, brs, telangana ,
రాముడి వారసుడు నరేంద్ర మోదీనే: బండి సంజయ్

పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము రాముడి పేరుతో ఓట్లు అడుగుతామని బండి సంజయ్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on 12 March 2024 5:45 PM IST


brs,  ktr, tweet, Kaynes company,
కేన్స్‌ కంపెనీ వెళ్లిపోవడం బాధగా ఉంది.. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతుండటం చూస్తుంటే బాధగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on 12 March 2024 2:45 PM IST


YCP, BRS, donations, electoral bonds
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారీగా విరాళాలను అందుకున్న పార్టీలలో బీఆర్ఎస్ టాప్.. ఆ తర్వాత?

2024 మెగా సార్వత్రిక ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్టోరల్ బాండ్‌లు, దాతల జాబితాకు సంబంధించిన డేటాను కోరింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 March 2024 11:54 AM IST


దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు : మల్లు రవి
దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు : మల్లు రవి

దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

By Medi Samrat  Published on 11 March 2024 6:21 PM IST


police case,   brs, mla koushik reddy, karimnagar,
బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కరీంనగర్‌ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

By Srikanth Gundamalla  Published on 11 March 2024 2:27 PM IST


Mayawati, alliance, BRS,  BSP leader, Telangana
బీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఓకే చెప్పిన మాయవతి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితితో పొత్తుపై ముందస్తు చర్చలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఓకే...

By అంజి  Published on 10 March 2024 3:04 PM IST


brs, mlc kavitha, comments,  telangana, congress government,
సీఎం రేవంత్‌ నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

By Srikanth Gundamalla  Published on 8 March 2024 6:00 PM IST


brs, malla reddy, meet, kcr, telangana politics ,
నేను బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు: మల్లారెడ్డి

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on 8 March 2024 4:16 PM IST


brs, harish rao, comments,  telangana, congress government ,
ప్రభుత్వం చెప్పినట్లుగానే తులం బంగారం ఇవ్వాలి: హరీశ్‌రావు

తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

By Srikanth Gundamalla  Published on 8 March 2024 12:33 PM IST


brs, ktr,  bjp, karimnagar,  bandi sanjay,
పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 7 March 2024 7:00 PM IST


brs, harish rao, comments, congress, tdp, telangana ,
సీఎం రేవంత్‌ పరుష పదజాలంతో పాలన సాగదు: హరీశ్‌రావు

టీడీపీ, కాంగ్రెస్‌లపై బీఆర్ఎస్‌ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 7 March 2024 3:25 PM IST


Share it