You Searched For "BRS"

Telangana elections, BRS, KCR, Congress
Telangana: ఓటమి భయంతోనే.. కేసీఆర్‌ ఆ వ్యాఖ్యలు చేస్తున్నారా?

నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనే సంకేతాలను కేసీఆర్‌ పసిగట్టారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

By అంజి  Published on 28 Oct 2023 11:52 AM IST


telangana, brs, minister malla reddy, viral video,
మహిళను ఒళ్లో కూర్చోబెట్టుకున్న మల్లారెడ్డి.. వీడియో వైరల్

బీఆర్ఎస్‌ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహిళను మల్లారెడ్డి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు.

By Srikanth Gundamalla  Published on 27 Oct 2023 9:30 PM IST


etela rajender, gajwel, bjp, telangana elections, brs,
గజ్వేల్ ఎన్నిక కురుక్షేత్రం లాంటిది: ఈటల రాజేందర్

హుజూరాబాద్‌ ఉపఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడూ గజ్వేల్‌లో రిపీట్ అవుందని ఈటల అన్నారు

By Srikanth Gundamalla  Published on 26 Oct 2023 4:45 PM IST


CM KCR,  achampet,  BRS, Telangana elections,
కేసీఆర్‌ దమ్మేంటో దేశం మొత్తం చూసింది: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎన్నికల ప్రచార హోరు కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on 26 Oct 2023 4:14 PM IST


mlc, kuchukulla damodar reddy, resign, brs, telangana,
బీఆర్ఎస్‌కు షాక్.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజీనామా

ఎన్నికల దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజీనామాల ట్రెండ్‌ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on 26 Oct 2023 3:27 PM IST


TPCC, Revanth Reddy , BRS, Telangana Polls, KCR
హైకమాండ్‌ ఆదేశిస్తే.. కేసీఆర్‌పై పోటీకీ నేను రెడీ: రేవంత్

కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ వెల్లడించారు.

By అంజి  Published on 26 Oct 2023 1:29 PM IST


BRS, KCR Bharosa Campaign, KTR, Telangana Polls
'కేసీఆర్‌ భరోసా' ప్రచారాన్ని ప్రారంభించనున్న బీఆర్‌ఎస్‌

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దార్శనికత, ప్రణాళికలను 'కేసీఆర్ భరోసా' ప్రచారంతో చేపట్టేందుకు బీఆర్‌ఎస్ పెద్దఎత్తున కార్యాచరణను ప్రారంభించేందుకు...

By అంజి  Published on 26 Oct 2023 8:23 AM IST


Telangana Polls, BRS, KCR,  election campaign
Telangana Polls: నేటి నుంచే కేసీఆర్‌ రెండో విడత ప్రచారం

దసరా విరామం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అక్టోబర్ 26న తన ప్రచారాన్ని పునఃప్రారంభించనున్నారు.

By అంజి  Published on 26 Oct 2023 7:00 AM IST


brs, narsapur, mla candidate, sunitha laxma reddy,
నర్సాపూర్‌ BRS అభ్యర్థి ఖరారు, బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్

కొద్దిరోజులుగా పెండింగ్‌లో ఉన్న నర్సాపూర్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేసింది

By Srikanth Gundamalla  Published on 25 Oct 2023 4:19 PM IST


Gutta sukender reddy,  brs,  telangana,
ఎంపీ ఎన్నికల్లో నేను లేదా నా కొడుకు పోటీ చేస్తాం: గుత్తా సుఖేందర్‌రెడ్డి

పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.

By Srikanth Gundamalla  Published on 25 Oct 2023 11:30 AM IST


telangana, elections, congress, brs, bjp,
తెలంగాణలో రసవత్తర రాజకీయాలు.. కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు

తెలంగాణలో ఎన్నికల వేళ రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 25 Oct 2023 10:47 AM IST


Telangana polls, BRS, BRS candidates, Assembly elections
Telangana polls: ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించని బీఆర్‌ఎస్‌.. క్యాడర్‌లో గందరగోళం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు అందరు అభ్యర్థులను ప్రకటించిన రెండు నెలల తర్వాత, అధికార పార్టీ బీఆర్‌ఎస్ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించలేదు.

By అంజి  Published on 25 Oct 2023 10:00 AM IST


Share it