You Searched For "BRS"
ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 May 2025 5:15 PM IST
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మరోసారి హరీష్ రావు భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 28 May 2025 1:33 PM IST
సింగరేణి కార్మికుల కోసం ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు
By Knakam Karthik Published on 27 May 2025 2:56 PM IST
కవిత చెప్పిన దెయ్యాలు 'ఆ ముగ్గురే'.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పానని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 24 May 2025 3:52 PM IST
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్ర పోయేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 23 May 2025 4:03 PM IST
బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదు..కవిత లేఖనే ఆధారం: పొన్నం
బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, దానికి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖనే ఆధారం..అని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Knakam Karthik Published on 23 May 2025 1:47 PM IST
సీఎం రేవంత్ అవినీతి బండారం బయటపడింది..కేటీఆర్ హాట్ కామెంట్స్
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నమోదు కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు
By Knakam Karthik Published on 23 May 2025 11:14 AM IST
కాళేశ్వరం డిజైన్లతో నాకేం సంబంధం?: ఈటల
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు
By Knakam Karthik Published on 21 May 2025 3:32 PM IST
ప్రజాపాలన కాదు..కమీషన్ల పాలన నడుస్తోంది: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 21 May 2025 1:42 PM IST
బీర్లను, బార్లను నమ్ముకొని పాలన కొనసాగిస్తారా? ఇదేనా రైజింగ్?: హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచినట్లు జరుగుతోన్న ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 18 May 2025 9:15 PM IST
సీఎం రేవంత్ హైదరాబాద్ మహానగరంపై పగ బట్టారు
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంపై పగ బట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 17 May 2025 5:27 PM IST
కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు..కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 May 2025 2:28 PM IST