You Searched For "BRS"

brs, ktr, tweet,  telangana, election resutls,
మెడికల్‌ కాలేజ్‌లు కాదు..32 యూట్యూబ్‌ చానెళ్లు పెట్టాల్సింది: కేటీఆర్

తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.

By Srikanth Gundamalla  Published on 31 Dec 2023 2:24 PM IST


Telangana, Congress, BRS, BJP, Lok Sabha polls
Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు లోక్‌సభ ఎన్నికలు కీలకం

ప్రజలకు ఆరు 'హామీల' అమలు చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2023లో తెలంగాణలో తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

By అంజి  Published on 31 Dec 2023 11:00 AM IST


brs, kadiyam srihari, 22 cars, congress, telangana,
అవును ల్యాండ్‌ క్రూజర్లు కొన్నాం.. మంత్రులకు కడియం కౌంటర్

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, బీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on 30 Dec 2023 7:06 AM IST


అందుకు జనవరి 3ని ఫిక్స్ చేసిన బీఆర్ఎస్
అందుకు జనవరి 3ని ఫిక్స్ చేసిన బీఆర్ఎస్

లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని భావిస్తూ ఉంది. అందులో భాగంగా కీలక అడుగులు వేస్తూ ఉంది.

By Medi Samrat  Published on 29 Dec 2023 8:30 PM IST


brs,  parliament elections, telangana,
జనవరి 3 నుంచి బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్‌.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది.

By Srikanth Gundamalla  Published on 29 Dec 2023 4:45 PM IST


BRS, MLC Kavitha, electricity bills, Telangana
'200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు చెల్లించొద్దు'.. ప్రజలను కోరిన ఎమ్మెల్సీ కవిత

జనవరి నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలు బిల్లులు చెల్లించవద్దని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె.కవిత బుధవారం కోరారు.

By అంజి  Published on 28 Dec 2023 7:00 AM IST


telangana, deputy cm bhatti,  brs, ktr, harish rao,
బీఆర్‌ఎస్‌ స్వేద పత్రంపై డిప్యూటీ సీఎం భట్టి ఘాటు విమర్శలు

తెలంగాణలో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

By Srikanth Gundamalla  Published on 26 Dec 2023 4:36 PM IST


brs, ktr, meeting,  chevella,
ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇంచార్జ్‌లు: కేటీఆర్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 25 Dec 2023 3:19 PM IST


bandla ganesh, comments,  brs, power point presentation ,
పవర్ లేనోళ్లకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు?: బండ్ల గణేష్

తెలంగాణలో శ్వేతపత్రం వర్సెస్‌ స్వేద పత్రం రాజకీయాలు నడుస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on 25 Dec 2023 10:25 AM IST


brs, mla lasya nanditha, stuck,  lift, secunderabad,
లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఎమ్మెల్యే లాస్య నందిత, తప్పిన ప్రమాదం

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది.

By Srikanth Gundamalla  Published on 24 Dec 2023 2:43 PM IST


telangana, brs, ktr, power point presentation,
తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ 'స్వేద పత్రం'

గత తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్‌ స్వేద పత్రం పేరుతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on 24 Dec 2023 12:20 PM IST


brs, power point presentation, Adjourned, ktr, telangana ,
కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల రేపటికి వాయిదా

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

By Srikanth Gundamalla  Published on 23 Dec 2023 12:45 PM IST


Share it