You Searched For "BRS"
అసెంబ్లీకి కేసీఆర్, వెల్‌కమ్ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు.
By Knakam Karthik Published on 12 March 2025 11:17 AM IST
ఆయన అసెంబ్లీకి రావడం లేదు, జీతం నిలిపివేయండి..కేసీఆర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు
ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కు కంప్లయింట్ చేశారు.
By Knakam Karthik Published on 11 March 2025 6:45 PM IST
అసెంబ్లీకి కేసీఆర్ హాజరుపై..కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 3:13 PM IST
99 సార్లు అయినా ఢిల్లీ వెళతా..బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 2:53 PM IST
'కేటీఆర్.. నీ నోరు అదుపులో పెట్టుకో'.. బుద్ధా వెంకన్న ఫైర్
'ఆఖరికి ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
By అంజి Published on 10 March 2025 12:09 PM IST
ఆ పాపం అంతా బీఆర్ఎస్‌దే : మంత్రి ఉత్తమ్
ఖరీఫ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటె ఎక్కువ వరి తెలంగాణ లో పండిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 5 March 2025 8:15 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది.
By Medi Samrat Published on 4 March 2025 5:21 PM IST
కాంగ్రెస్ హామీలు వారికి ఉరితాళ్లుగా మారుతున్నాయి: ఎంపీ లక్ష్మణ్
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
By Knakam Karthik Published on 4 March 2025 1:18 PM IST
టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణంపై ఆయనకు ముడిపెడుతూ కాంగ్రెస్ ఎంపీ సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత కేదార్ శెలగంశెట్టి మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 3 March 2025 3:05 PM IST
పదవిని కాపాడుకునేందుకే మోడీతో రేవంత్ అంటకాగుతున్నాడు: జగదీష్ రెడ్డి
పదవిని కాపాడుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో అంటకాగుతున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 March 2025 2:42 PM IST
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం దుర్ఘటన.. నిందలు వేసుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం కూలిపోవడం, చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడానికి వారం రోజులకు పైగా జరిగిన ఆపరేషన్ తెలంగాణలో రాజకీయాలను...
By అంజి Published on 2 March 2025 12:50 PM IST
మాజీ మంత్రి హరీష్‌రావుపై బాచుపల్లి పీఎస్‌లో కేసు..ప్రాణ హాని ఉందని వ్యక్తి ఫిర్యాదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు అయింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 2:09 PM IST











