You Searched For "BRS"
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 12:00 PM IST
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:23 AM IST
ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ1 ప్రభాకర్ రావు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది
By Knakam Karthik Published on 8 Jun 2025 8:57 PM IST
ఇక సెలవు..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు పూర్తి
బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (65) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:39 PM IST
'మాగంటి మరణం బీఆర్‌ఎస్‌కు తీరనిలోటు'.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:19 AM IST
Breaking: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన...
By అంజి Published on 8 Jun 2025 7:12 AM IST
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యారు..కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష: కేటీఆర్
తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్ ఎప్పుడో పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 7 Jun 2025 12:46 PM IST
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తాం: హరీశ్ రావు
ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా 100 సీట్లు గెలుస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
By అంజి Published on 2 Jun 2025 1:30 PM IST
అక్రమాస్తులను కాపాడుకోవడానికే జాగృతి..కవితపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 1:16 PM IST
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం..అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 2 Jun 2025 11:58 AM IST
రాష్ట్రంలో ఆ పార్టీలు నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగాలు అన్ని ఒకే కుటుంబానికి చెందాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు
By Knakam Karthik Published on 2 Jun 2025 10:30 AM IST
దోచుకున్న ఆస్తుల కోసమే బీఆర్ఎస్‌లో గొడవలు: కిషన్ రెడ్డి
తెలంగాణలో కుటుంబ డ్రామా నడుస్తోంది..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik Published on 1 Jun 2025 6:45 PM IST











