You Searched For "BreakingNews"
ఆధారాలన్నీ బయటపెడతా.. సుకేష్ చంద్రశేఖర్ బెదిరింపులు..!
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను బయటపెడతానని ఆర్ధిక మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ బెదిరింపులకు దిగాడు.
By Medi Samrat Published on 23 Dec 2023 7:45 PM IST
తీవ్రవాదులతో చేతులు కలిపిన ఖలిస్థానీ ఉగ్రవాది
‘సిక్స్ ఫర్ జస్టిస్’ అధినేత, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్ కశ్మీర్ ఉగ్రవాదులతో చేతులు కలిపాడు.
By Medi Samrat Published on 23 Dec 2023 7:19 PM IST
ఏపీలో అడుగుపెట్టిన రఘురామ
నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు.
By Medi Samrat Published on 23 Dec 2023 6:39 PM IST
ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను సీఎం జగన్ సీరియస్ గా తీసుకుంటారా?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 23 Dec 2023 5:54 PM IST
జేడీ 1000 కోట్లు అడిగారు
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సొంత పార్టీని స్థాపించారు.
By Medi Samrat Published on 23 Dec 2023 4:55 PM IST
ప్రధాని మోదీ 'సబ్ కా సాథ్-సబ్ కా వికాస్' నినాదం మొత్తం 'బోగస్'
భారత ప్రధాని నరేంద్ర మోదీ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదం మొత్తం బోగస్ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
By Medi Samrat Published on 23 Dec 2023 3:43 PM IST
సెలెక్టర్లు కరుణించేనా..? దక్షిణాఫ్రికా గడ్డపై కూడా సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్..!
ప్రిటోరియాలో జరుగుతున్న మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.
By Medi Samrat Published on 23 Dec 2023 2:47 PM IST
బంగారం కుదవ పెట్టడంపై మాజీ ప్రధాని పీవీ చెప్పిన మాటలు గుర్తుచేసిన సీఎం
దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నర్సింహరావు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
By Medi Samrat Published on 23 Dec 2023 2:09 PM IST
నిన్న సాక్షి అలా.. నేడు పూనియా ఇలా..!
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికవ్వడాన్ని తప్పుబడుతున్నారు స్టార్ రెజ్లర్లు
By Medi Samrat Published on 22 Dec 2023 9:30 PM IST
ముందుగానే చెప్పాను.. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ : సీఎం రేవంత్
మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రభుత్వం ముందుకెళుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 22 Dec 2023 9:15 PM IST
FactCheck : 100 రూపాయల నోటు గురించి వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజమెంత
పాత రూ. 100 నోట్లు చట్టబద్ధమైనవిగా పరిగణించరని సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Dec 2023 8:48 PM IST
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం
రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలను విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు
By Medi Samrat Published on 22 Dec 2023 8:21 PM IST











