You Searched For "BreakingNews"
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో అధికారుల (ఐపీఎస్, ఐఏఎస్) బదిలీలు, నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది.
By Medi Samrat Published on 24 Dec 2023 8:15 PM IST
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించిన సునీల్ గవాస్కర్..!
సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 24 Dec 2023 7:27 PM IST
నారాయణ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
నారాయణ పేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
By Medi Samrat Published on 24 Dec 2023 6:33 PM IST
26న సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన
సీఎం వైఎస్ జగన్ ఈ నెల 26న గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 24 Dec 2023 5:43 PM IST
60,244 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
By Medi Samrat Published on 24 Dec 2023 4:59 PM IST
అన్ని పుకార్లే.. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌తోపాటు ఐపీఎల్ కూడా ఆడనున్న హార్దిక్..!
ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతునన్నాయి.
By Medi Samrat Published on 24 Dec 2023 3:58 PM IST
టీడీపీకి ప్రశాంత్ కిషోర్ అందించిన సమాచారం అదేనా.?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 23 Dec 2023 9:32 PM IST
ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై రెండో రోజు ఈసీ బృందం సమీక్ష
రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్ సన్నద్ధత, ఇతర అంశాలపై విజయవాడలో రెండో రోజూ కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష నిర్వహించింది
By Medi Samrat Published on 23 Dec 2023 8:18 PM IST
ఆధారాలన్నీ బయటపెడతా.. సుకేష్ చంద్రశేఖర్ బెదిరింపులు..!
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలను బయటపెడతానని ఆర్ధిక మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ బెదిరింపులకు దిగాడు.
By Medi Samrat Published on 23 Dec 2023 7:45 PM IST
తీవ్రవాదులతో చేతులు కలిపిన ఖలిస్థానీ ఉగ్రవాది
‘సిక్స్ ఫర్ జస్టిస్’ అధినేత, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్ కశ్మీర్ ఉగ్రవాదులతో చేతులు కలిపాడు.
By Medi Samrat Published on 23 Dec 2023 7:19 PM IST
ఏపీలో అడుగుపెట్టిన రఘురామ
నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు.
By Medi Samrat Published on 23 Dec 2023 6:39 PM IST
ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను సీఎం జగన్ సీరియస్ గా తీసుకుంటారా?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 23 Dec 2023 5:54 PM IST











