You Searched For "BreakingNews"
శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి కోటా దర్శనం టికెట్లు విడుదల తేదీలు ఇవే
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 5:28 PM IST
Breaking : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణి స్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు
By Medi Samrat Published on 16 Oct 2024 5:24 PM IST
Rangareddy : వృద్ధ దంపతులను దారుణంగా చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
ఎవరు చంపారో ఎందుకు చంపారో తెలియదు కానీ రక్తం మడుగులో పడి ఉన్న వృద్ధ దంపతులను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 5:21 PM IST
రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు
బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈరోజు కొత్త రికార్డులు సృష్టించాయి
By Medi Samrat Published on 16 Oct 2024 4:48 PM IST
బాంబు బెదిరింపు.. ఢిల్లీలో విమానం అత్యవసర ల్యాండింగ్
ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాసా ఎయిర్ ఫ్లైట్ క్యూపీ 1335కి బెదిరింపు వచ్చింది
By Medi Samrat Published on 16 Oct 2024 4:28 PM IST
సీఈసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని మున్సియారీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది
By Medi Samrat Published on 16 Oct 2024 3:37 PM IST
రాష్ట్ర రాజకీయాల్లో నన్ను నిలబెట్టింది ఆయనే : మంత్రి తుమ్మల
1982 నుంచి రాజకీయాలలో నా చెయ్యి పట్టుకొని నడిపించింది జానారెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో నన్ను నిలబెట్టింది జానారెడ్డేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...
By Medi Samrat Published on 16 Oct 2024 3:24 PM IST
'అప్పుల అప్పారావులా అప్పులు చేసి'.. కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేసినట్టు కేటీఆర్ ఆరోపించారు
By Medi Samrat Published on 16 Oct 2024 3:14 PM IST
Rain Alert : రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం..!
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం బలపడిన విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 2:33 PM IST
గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది
By Medi Samrat Published on 16 Oct 2024 2:21 PM IST
ఏపీ ప్రజలకు చేసింది ఏమి లేదు : వైఎస్ షర్మిల
మోదీకి మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు మీరు చాలా గర్వపడుతున్నారు నారా లోకేష్.. కానీ ఏపీ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి ఒక్క మాట కూడా...
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 11:54 AM IST
డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు
బాపట్ల డిఫో కు చెందిన ఆర్ టి సి బస్సు రేపల్లె నుంచి చీరాల వెళుతున్న క్రమంలో కర్లపాలెం ముకుంద టీ స్టాల్ దాటిన తరువాత బస్సు డ్రైవర్ కు గుండెపోటు...
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 11:34 AM IST











