డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు
బాపట్ల డిఫో కు చెందిన ఆర్ టి సి బస్సు రేపల్లె నుంచి చీరాల వెళుతున్న క్రమంలో కర్లపాలెం ముకుంద టీ స్టాల్ దాటిన తరువాత బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో.. బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాలలోకి దూసుకెళ్లింది.
By Kalasani DurgapraveenPublished on : 16 Oct 2024 11:34 AM IST
Next Story