You Searched For "heart attack"
విషాదం.. ఆడుకుంటుండగా కుప్పకూలి... 10 ఏళ్ల బాలుడు మృతి
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు ఆడుతూ కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు.
By అంజి Published on 7 Sept 2025 6:36 AM IST
39 ఏళ్ల గుండె డాక్టర్‌కు హార్ట్ స్ట్రోక్..రోగులను పరీక్షిస్తూ కుప్పకూలి మృత్యువాత
హృద్రోగ బాధితులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడే వైద్యుడు అదే గుండెపోటుతో మరణించాడు
By Knakam Karthik Published on 31 Aug 2025 7:02 AM IST
Video: బ్యాడ్మింటన్ కోర్టులో 25 ఏళ్ల యువకుడికి హార్ట్‌స్ట్రోక్
హైదరాబాద్‌లోని నాగోల్‌లో విషాదం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
By Knakam Karthik Published on 28 July 2025 11:41 AM IST
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చౌదరి కన్నుమూశారు.
By అంజి Published on 11 Jun 2025 11:44 AM IST
Medchal: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి.. వీడియో
ఇటీవల కాలంలో గుండె పోటు మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా క్రికెట్ ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు.
By అంజి Published on 5 April 2025 9:45 AM IST
చిత్ర పరిశ్రమలో మరో విషాదం
ప్రముఖ నటుడు, నటుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా కన్నుమూశారు.
By Medi Samrat Published on 26 March 2025 7:00 AM IST
ఆసుపత్రిలో అడ్మిట్ అయిన టాప్ క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన టాప్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఢాకా ప్రీమియర్ లీగ్ (DPL) 2025 మ్యాచ్ సందర్భంగా ఛాతీ నొప్పితో బాధపడ్డాడు.
By Medi Samrat Published on 24 March 2025 6:17 PM IST
విషాదం.. 10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి
10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 21 Feb 2025 7:33 AM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు గుండెపోటుతో కన్నుమూత
ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియా రాజ్ కుమార్ కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించారు.
By అంజి Published on 20 Jan 2025 1:45 PM IST
మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం చెందారు.
By అంజి Published on 12 Dec 2024 8:51 AM IST
Video : లైవ్ మ్యాచ్‌లో కుప్పకూలిన క్రికెటర్..!
ఈ రోజుల్లో గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి.
By Kalasani Durgapraveen Published on 29 Nov 2024 1:00 PM IST
Hyderabad: ఆలయంలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. వీడియో
హైదరాబాద్‌లోని ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
By అంజి Published on 12 Nov 2024 1:23 PM IST