You Searched For "heart attack"

new bridegroom died, heart attack , Tirumala, Alipiri steps
తిరుమలో విషాదం.. మెట్ల దారిలో గుండెపోటుతో నవవరుడి మృతి

తిరుమల అలిపిరి మెట్లదారిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి నడిచి వస్తున్న నవవరుడు గుండెపోటుతో మృతి చెందాడు.

By అంజి  Published on 24 Aug 2024 6:20 AM IST


argument, auto driver, political leader son, death , heart attack
ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం.. గుండెపోటుతో రాజకీయ నేత కుమారుడు మృతి

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్‌తో రాజకీయన నేత కుమారుడు వాగ్వాదానికి దిగాడు.

By Srikanth Gundamalla  Published on 30 July 2024 7:12 AM IST


Video : మ‌రో ఘ‌ట‌న.. గుండెపోటుతో జిమ్‌లోనే ప్రాణాలు వ‌దిలాడు..!
Video : మ‌రో ఘ‌ట‌న.. గుండెపోటుతో జిమ్‌లోనే ప్రాణాలు వ‌దిలాడు..!

మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఓ వ్యక్తి జిమ్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయింది

By Medi Samrat  Published on 22 July 2024 7:42 PM IST


delhi airport, man, heart attack, lady doctor, cpr, viral video,
ఎయిర్‌పోర్టులో వృద్ధుడికి హార్ట్‌ ఎటాక్..ప్రాణాలు నిలబెట్టిన లేడీ డాక్టర్ (వీడియో)

హార్ట్‌ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on 18 July 2024 11:45 AM IST


Head constable, heart attack, Siddipet
Siddipet: విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

డ్యూటీలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సిద్దిపేటలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

By అంజి  Published on 30 Jun 2024 9:00 PM IST


heart attack, death, medchal, pharmacy shop,
ఫార్మసీలో పనిచేస్తున్న ఉద్యోగికి గుండెపోటు.. అక్కడే కుప్పకూలి..

గుండెపోటుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

By Srikanth Gundamalla  Published on 6 Jun 2024 2:37 PM IST


Tamil actor, Daniel Balaji, heart attack
విషాదం.. ప్రముఖ నటుడు గుండెపోటుతో మృతి

విలన్ పాత్రలతో ప్రభావశీలమైన తమిళ నటుడు డేనియల్ బాలాజీ శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

By అంజి  Published on 30 March 2024 10:34 AM IST


gangster ansari, death,  heart attack,  jail,
జైల్లో గుండెపోటుతో గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్‌ మృతి, యూపీలో అలర్ట్

ఉత్తర్ ప్రదేశ్‌లోని బందా జైల్లో గ్యాంగ్‌స్టర్, సమాజ్‌వాదీ పార్టీ నేత ముఖ్తార్‌ అన్సారీ (63) గుండెపోటుతో చనిపోయాడు.

By Srikanth Gundamalla  Published on 29 March 2024 8:23 AM IST


medak, mother,  son, died,   heart attack,
విషాదం.. కొడుకు మరణవార్త విని గుండెపోటుతో తల్లి మృతి

మెదక్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 6 Jan 2024 1:32 PM IST


telangana student, died,  america,  heart attack,
అమెరికాలో మెదక్‌ జిల్లాకు చెందిన యువకుడు మృతి

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి తన కలలు నెరవేరకముందే కన్నుమూశాడు.

By Srikanth Gundamalla  Published on 29 Oct 2023 9:03 AM IST


Li Keqiang, heart attack, China, International news
గుండెపోటుతో చైనా మాజీ ప్రధాని కన్నుమూత

చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ (68) అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారని ఆ దేశ మీడియా శుక్రవారం తెలిపింది.

By అంజి  Published on 27 Oct 2023 7:47 AM IST


police officer, died,  gym,   heart attack,
జిమ్‌ చేస్తూ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయిన డీఎస్పీ

ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తూ హార్ట్‌ ఎటాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు.

By Srikanth Gundamalla  Published on 23 Oct 2023 6:30 PM IST


Share it