You Searched For "BreakingNews"
Hyderabad : హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు
పహాడీషరీఫ్‌లో జరిగిన హత్యకేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 11:04 AM IST
వేదికపై పంది కడుపు చీల్చి మాంసాన్ని తిన్న యాక్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
రామాయణంలో రాక్షస పాత్ర పోషిస్తున్న 45 ఏళ్ల థియేటర్ యాక్టర్‌ని ఒడిశాలోని గంజాం జిల్లాలో అరెస్టు చేశారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:52 AM IST
IMD Rain Alert : డిసెంబర్ 6 వరకు వర్షాలు
డిసెంబర్ 6 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:36 AM IST
మంత్రుల జాబితాను ఎందుకు ఇవ్వడం లేదు.? కారణం చెప్పిన కాంగ్రెస్..!
జార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్ చురుకుగా ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:32 AM IST
సంచలన నిర్ణయం.. బంగ్లాదేశీయులకు హోటళ్లలో ప్రవేశం బంద్
బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇక్కడ మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఛాందసవాద సంస్థల నైతికత మరింత పెరిగింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:10 AM IST
సీఎం అధ్యక్షతన సీఆర్డీయే సమావేశం.. 23 అంశాలకు అధారిటీ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అధారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 23 అంశాలకు అధారిటీ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 2 Dec 2024 9:15 PM IST
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గుడ్‌న్యూస్.. డ్రోన్ స్టార్టప్‌లకు రూ.5 లక్షల ప్రోత్సాహకాలు
డ్రోన్ రంగంలో స్టార్టప్‌లు పెట్టడానికి ముందుకొచ్చే యువతకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ప్రోత్సహకాలు...
By Medi Samrat Published on 2 Dec 2024 8:30 PM IST
కార్లను అద్దెకు తీసుకుంటారు.. వేరే వాళ్లకు రెంట్‌కు ఇస్తారు.. ఓనర్లను మోసం చేస్తూ...
ఓనర్ల అనుమతి లేకుండా వాహనాలను అద్దెకు ఇస్తూ.. కారు యజమానులను మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 2 Dec 2024 8:07 PM IST
నేను కూడా పీసీసీ అధ్యక్షుడిగా పని చేశా.. షర్మిలకు బొత్స కౌంటర్
పీసీసీ చీఫ్ షర్మిల ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా మాట్లాడాలని, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడకూడదని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ...
By Medi Samrat Published on 2 Dec 2024 6:41 PM IST
Rangareddy : కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
By Medi Samrat Published on 2 Dec 2024 5:36 PM IST
భారత్‌కు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 2 Dec 2024 5:28 PM IST
చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 2 Dec 2024 4:57 PM IST











