You Searched For "BreakingNews"
ప్లాన్ ప్రకారమే నాగమణి హత్య.. నిందితుడు అరెస్ట్.. పరారీలో మరొకరు..
ఇబ్రహీంపట్నంలోని రాయపోల్ గ్రామంలో సోమవారం జరిగిన పరువు హత్య కేసును పోలీసులు చేధించారు.
By Medi Samrat Published on 3 Dec 2024 8:11 PM IST
మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిని మట్టుబెట్టిన భారత సైన్యం
మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని దాచిగ్రామ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
By Medi Samrat Published on 3 Dec 2024 7:21 PM IST
Punishment : మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను కడిగిన మాజీ సీఎం
మాజీ సీఎం మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను శుభ్రం చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై సిక్కుల అత్యున్నత సంఘం మతపరమైన శిక్షను అమలు...
By Medi Samrat Published on 3 Dec 2024 6:50 PM IST
బెంగళూరులో కూడా ప్రీమియర్లున్నాయ్..!
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో కూడా పుష్ప-2 ప్రీమియర్లు ఉన్నాయి.
By Medi Samrat Published on 3 Dec 2024 6:18 PM IST
ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 3 Dec 2024 5:30 PM IST
తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు
తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో తాజ్ వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు.
By Medi Samrat Published on 3 Dec 2024 4:00 PM IST
దంపతుల మధ్య గొడవ.. భర్తను చంపిన భార్య
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సోమవారం ఓ మహిళ తన భర్తను కొట్టి చంపింది.
By Medi Samrat Published on 3 Dec 2024 3:15 PM IST
వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి చేరుకున్న ఏక్‌నాథ్ షిండే
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యంపై స్పందించారు.
By Medi Samrat Published on 3 Dec 2024 2:34 PM IST
హిందువులపై దాడులకు ప్రధాన సూత్రధారి ఆయనే : షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై హింస కొనసాగుతోంది. దేశంలో తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా భారతదేశంలోనే ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 12:56 PM IST
ప్రజాపాలనకు ఏడాది పూర్తి.. ప్రజలకు టీపీసీసీ చీఫ్ శుభాకాంక్షలు..
ప్రజాపాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 11:51 AM IST
Hyderabad : హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు
పహాడీషరీఫ్‌లో జరిగిన హత్యకేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 11:04 AM IST
వేదికపై పంది కడుపు చీల్చి మాంసాన్ని తిన్న యాక్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
రామాయణంలో రాక్షస పాత్ర పోషిస్తున్న 45 ఏళ్ల థియేటర్ యాక్టర్‌ని ఒడిశాలోని గంజాం జిల్లాలో అరెస్టు చేశారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:52 AM IST











