You Searched For "Bollywood"
విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ (55) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 1:30 PM GMT
హిందూ మనోభావాలను దెబ్బతీశాడంటూ.. రణబీర్ కపూర్‌పై ఫిర్యాదు
రణబీర్ కపూర్ క్రిస్మస్ వేడుకల వీడియోలలో ఒకదానికి సంబంధించి చిక్కుల్లో పడ్డాడు. ఈ వీడియోలో రణబీర్ చేసిన ఓ కామెంట్ అతడిని చిక్కుల్లో పడేసింది.
By అంజి Published on 28 Dec 2023 3:38 AM GMT
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ మెహమూద్ కన్నుమూశారు. ఆయన వయసు 67 ఏళ్లు
By అంజి Published on 8 Dec 2023 6:35 AM GMT
మద్యం మత్తులో రోడ్డుపై సన్నీ డియోల్.. వైరల్ వీడియోపై క్లారిటీ
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై తిరుగుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.
By Srikanth Gundamalla Published on 6 Dec 2023 11:55 AM GMT
'డుంకీ' ట్రైలర్' విడుదల
షారుఖ్ ఇప్పుడు 'డుంకీ' సినిమాతో మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 'డుంకీ' చిత్రయూనిట్.. తాజాగా డ్రాప్ 4 అంటూ ట్రైలర్‌ని రిలీజ్...
By అంజి Published on 5 Dec 2023 7:30 AM GMT
ప్రముఖ క్రికెటర్లపై నటి పాయల్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఇద్దరు భారత క్రికెటర్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో తనకు సంబంధం ఉందని పేర్కొంది.
By అంజి Published on 2 Dec 2023 1:56 AM GMT
మొన్న రష్మిక.. నేడు అలియాభట్.. నెక్ట్స్..?
రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ తర్వాత అలియా భట్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Medi Samrat Published on 27 Nov 2023 2:45 PM GMT
బాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ దర్శకుడు కన్నుమూత
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు సంజయ్ గధ్వి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 19 Nov 2023 8:58 AM GMT
కోహ్లీ బయోపిక్‌పై బాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విరాట్ బయోపిక్‌లో ఎవరు నటిస్తారనే దానిపై బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 9:14 AM GMT
షమీని పెళ్లి చేసుకునేందుకు ఓకే.. కానీ షరతు పెట్టిన నటి
షమీ బౌలింగ్‌కు బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ ఫిదా అయింది.
By Srikanth Gundamalla Published on 9 Nov 2023 11:03 AM GMT
బాలీవుడ్ నటులు బాలకృష్ణను చూసి నేర్చుకోవాలి: నటి పాయల్ ఘోష్
తాజాగా పాయల్ ఘోష్ ఎక్స్ (ట్విట్టర్)లో తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 12:04 PM GMT
సెల్ఫీ అడిగాడని.. అభిమానిపై విరుచుకుపడ్డ సింగర్
సింగర్ అరిజిత్ సింగ్‌కు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అతను తన అభిమానిపై విరుచుకుపడ్డ వీడియో నెట్టింట...
By అంజి Published on 23 Oct 2023 6:30 AM GMT