You Searched For "Bollywood"
ప్రముఖ నటికి బ్రెస్ట్ క్యాన్సర్.. థర్డ్ స్టేజ్‌లో ఉన్నట్టు నిర్దారణ
ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్ స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 36 ఏళ్ల నటి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు.
By అంజి Published on 28 Jun 2024 5:00 PM IST
తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన నానా పటేకర్
2008లో రాకేష్ సారంగ్ సినిమా 'హార్న్ ఓకే ప్లీస్' సెట్స్‌లో తనను లైంగికంగా వేధించాడంటూ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై బాలీవుడ్ నటుడు నానా పటేకర్...
By అంజి Published on 23 Jun 2024 2:50 PM IST
అరుదైన సమస్యతో వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్
న్యూరల్ నెర్వ్ సెన్సోరీ లాస్ అనే అరుదైన సమస్యతో తాను వినికిడి కోల్పోయినట్లు ప్రముఖ నేపథ్య సీనియర్ గాయని అల్కా యాగ్నిక్ వెల్లడించారు.
By అంజి Published on 18 Jun 2024 5:27 PM IST
సింపుల్ గా కనిపించే శ్రద్ధా కపూర్ శారీ ధర ఎంతో తెలుసా?
శ్రద్ధా కపూర్ కు బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
By M.S.R Published on 15 Jun 2024 8:30 PM IST
మరోసారి డీప్ ఫేక్ బాధితురాలిగా మారిన అలియా భట్
బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అలియా భట్ కొత్త డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు.
By M.S.R Published on 14 Jun 2024 5:00 PM IST
అందుకే ఎక్కువగా తిరుమలకు వెళ్తుంటా: హీరోయిన్ జాన్వీకపూర్
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీకపూర్.. తరచూ తిరుమలకు రావడానికి కారణాలను తెలిపింది.
By Srikanth Gundamalla Published on 27 May 2024 1:57 PM IST
డబ్బులు-ఫేమ్ కోసమే పెళ్లిళ్లు చేసుకుంటారు: బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఒక పోడ్కాస్ట్లో సంచలన విషయాలను వెల్లడించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 April 2024 6:37 PM IST
అనారోగ్యంపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బీ
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురయ్యారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 16 March 2024 12:30 PM IST
ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్
తాజాగా బిగ్‌బీ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 15 March 2024 3:29 PM IST
మరోసారి తండ్రయిన కోహ్లీ.. మగబిడ్డకు జన్మనచ్చిన అనుష్క శర్మ
టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు. కోహ్లీ భార్య, హీరోయిన్ అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 21 Feb 2024 6:40 AM IST
జపాన్‌లో సాయి పల్లవి
సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 12:30 PM IST
నేను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే వీడియో
బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయిందంటూ శుక్రవారం ఒక వార్త వచ్చింది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 1:16 PM IST