You Searched For "Bollywood"
లండన్ వెళ్లాలంటే రూ.60 కోట్లు డిపాజిట్ చేయండి లేదా అలా చేయండి..!
వ్యాపార వేత్తను రూ.60 కోట్లకు మోసం చేసిన కేసులో బాలీవుడ్ కపుల్స్ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు ముంబై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
By Knakam Karthik Published on 11 Dec 2025 7:54 AM IST
Video: బిగ్బాస్ వేదికపై కన్నీరు పెట్టుకున్న సల్మాన్ ఖాన్..కారణం ఇదే!
హిందీ ‘బిగ్బాస్ 19’ ఫైనల్ వేదికపై వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు
By Knakam Karthik Published on 8 Dec 2025 1:41 PM IST
హాస్పిటల్లో చేరిన మరో సీనియర్ నటుడు
బాలీవుడ్ నటుడు గోవింద మంగళవారం రాత్రి స్పృహ కోల్పోవడంతో ముంబై శివారు ప్రాంతంలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు
By Knakam Karthik Published on 12 Nov 2025 8:07 AM IST
ధర్మేంద్ర చికిత్సకు స్పందిస్తున్నారు, కోలుకుంటున్నారు: హేమ మాలిని
బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 ఏళ్లు. శ్వాస సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో...
By అంజి Published on 11 Nov 2025 8:55 AM IST
తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్..ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు
By Knakam Karthik Published on 7 Nov 2025 12:45 PM IST
శిల్పాశెట్టి, రాజ్కుంద్రా దంపతులకు షాక్..రుణం మోసం కేసులో ఆధారాలు లభ్యం
రుణ మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా నిధుల మళ్లింపుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు.
By Knakam Karthik Published on 7 Nov 2025 10:42 AM IST
చిత్రసీమలో విషాదం.. గుండెపోటుతో సీనియర్ నటి కన్నుమూత
1970ల నాటి భారతీయ చిత్రాలలో తన పాత్రలకు, గాయనిగా తన కెరీర్కు పేరుగాంచిన సులక్షణ పండిట్ గురువారం మరణించారు
By Knakam Karthik Published on 7 Nov 2025 6:22 AM IST
పుట్టినరోజు నాడు క్షమించమని కోరిన షారుఖ్
ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కావడంతో అంతా ఆయన ఇళ్లు మన్నత్ వద్దకు చేరుకున్నారు. కానీ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది.
By అంజి Published on 3 Nov 2025 12:30 PM IST
సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం సాయంత్రం ముంబైలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు.
By అంజి Published on 31 Oct 2025 11:45 AM IST
ఇండస్ట్రీలో కొనసాగాలంటే మేల్ ఈగోని ఎదుర్కోవాల్సిందే: జాన్వీ కపూర్
ఇండస్ట్రీలో ఒక్కోసారి తమని తాము తక్కువ చేసుకోవాల్సి వస్తుందని హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు.
By అంజి Published on 26 Oct 2025 8:39 AM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు సతీష్ షా కన్నుమూత
ప్రముఖ నటుడు సతీష్ షా అక్టోబర్ 25న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 25 Oct 2025 4:34 PM IST










