You Searched For "Bollywood"
ముంబైలో ట్రాఫిక్ కష్టాలు..షూటింగ్‌కు మెట్రో రైల్లో వెళ్లిన హృతిక్ రోషన్
హృతిక్ రోషన్ ఉన్నట్లుండి ముంబై మెట్రోలో కనిపించారు. ఆయన్ని చూసిన ప్రయాణికులంతా షాక్ అయ్యారు.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 8:30 AM GMT
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న హీరోయిన్ నుష్రత్.. కాల్ కనెక్ట్ కాకపోవడంతో అనుమానం
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య, బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు.
By అంజి Published on 8 Oct 2023 1:02 AM GMT
విషాదం.. '3 ఇడియట్స్' నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా కన్నుమూశారు. గురువారం నాడు వంట గదిలో ఏదో పని చేసుకుంటున్న సమయంలో...
By అంజి Published on 21 Sep 2023 8:13 AM GMT
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కు భారతీయ పౌరసత్వం
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 8:03 AM GMT
షూటింగ్లో బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్‌కు ప్రమాదం, గాయాలు
అమెరికాలో షూటింగ్ జరుగుతుండగా బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్‌కు ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 4 July 2023 8:09 AM GMT
‘రిమ్జిమ్ గిరే సావన్’ పాటకు వృద్ధ జంట స్టెప్స్..ఆనంద్ మహీంద్ర ట్వీట్
ఓ వృద్ధ జంట ‘రిమ్జిమ్ గిరే సావన్’ పాటకు స్టెప్పులేస్తూ వర్షంలో తిరిగారు.
By Srikanth Gundamalla Published on 3 July 2023 10:00 AM GMT
రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ బ్యూటీ రుక్సార్ రెహమాన్ తన రెండో భర్తతో విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 1 July 2023 7:33 AM GMT
'ఆదిపురుష్' రన్ టైమ్ ఎంతంటే?
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు.
By M.S.R Published on 8 Jun 2023 3:30 PM GMT
అలియా కుటుంబంలో విషాదం
ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అలియాభట్ తాత నరేంద్రనాథ్ రాజ్దాన్ కన్నుమూశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Jun 2023 12:00 PM GMT
సంజయ్ దత్ విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే..!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడనే వార్తలు వైరల్ అయ్యాయి.
By M.S.R Published on 13 April 2023 11:30 AM GMT
45 ఏళ్ల స్నేహం ఈ రోజుతో ముగిసింది
బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 3:37 AM GMT
సుస్మితా సేన్‌కు గుండెపోటు.. స్టంట్ వేసిన డాక్టర్లు
తనకు గుండె పోటు వచ్చిందని బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెట్టిన పోస్టుతో అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
By అంజి Published on 2 March 2023 12:30 PM GMT