You Searched For "BJP"
జూలైలో రేవంత్రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ధర్మపురి అర్వింద్
ఐలాపూర్లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 3 May 2024 7:14 AM IST
మేనిఫెస్టోకు టీడీపీ, జనసేననే ప్రాతినిథ్యం.. బీజేపీ కాదు: పురంధేశ్వరి
మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికల వాగ్దానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, బీజేపీని కాదని పురంధేశ్వరి స్పష్టం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 May 2024 6:30 PM IST
అమిత్ షా మీద ఫేక్ వీడియో బీజేపీ సృష్టే: తెలంగాణ కాంగ్రెస్
బీజేపీ చట్టవ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని టీపీసీసీ లీగల్ అడ్వైజర్, స్పోక్స్ పర్సన్ ఎం రామచంద్రారెడ్డి అన్నారు.
By అంజి Published on 1 May 2024 5:39 PM IST
రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలి: హరీశ్రావు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
By Srikanth Gundamalla Published on 1 May 2024 1:15 PM IST
మేనిఫెస్టో కవర్ పేజీపై 'మోదీ' ఫోటో లేదు.. ఎందుకు..?
టీడీపీ-జేఎస్పీ కూటమి మేనిఫెస్టో కవర్ పేజీలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది
By Medi Samrat Published on 1 May 2024 9:30 AM IST
తెలంగాణకు ప్రధాని మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్రెడ్డి
భూపాలపల్లి జిల్లా రేగొండ లో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించింది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 7:30 PM IST
Andhra pradesh: ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ.. ఎన్డీఏ మేనిఫెస్టో
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 30 April 2024 4:44 PM IST
బీజేపీ-ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాయి: రాహుల్ గాంధీ
పేదలకు హక్కులు కల్పించి, వారి భవిష్యత్తును కాపాడే రాజ్యాంగాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తారుమారు చేసి మార్చాలని భావిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
By అంజి Published on 29 April 2024 9:30 PM IST
నిజమెంత: రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యలు చేసిన వీడియోను ఎడిట్ చేశారా?
రాజ్యాంగ రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 29 April 2024 6:01 PM IST
తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇదే: కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా పెద్ద గుడ్డును గాంధీ భవన్లో ఏర్పాటు చేసింది.
By అంజి Published on 29 April 2024 5:05 PM IST
సూరత్ సీన్ రిపీట్ కానుందా?.. నామినేషన్ వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కీలక పరిణామం.. ఇండోర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ తన నామినేషన్...
By అంజి Published on 29 April 2024 2:01 PM IST
'హిందూ రాజులను అవమానించారు'.. రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
హిందూ రాజులను అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 28 April 2024 2:27 PM IST











