You Searched For "BJP"
బీజేపీ కక్షాపూరిత రాజకీయాలు సరి కాదు : మంత్రి శ్రీధర్ బాబు
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కక్షాపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ...
By Medi Samrat Published on 17 April 2025 4:00 PM IST
ఎన్నికలు రాగానే దర్యాప్తు సంస్థలను వాడడం వాళ్లకు అలవాటైంది: టీపీసీసీ చీఫ్
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 April 2025 12:52 PM IST
ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, సైద్ధాంతిక యుద్ధం: రాహుల్‌గాంధీ
గుజరాత్‌లోని ఆరవిల్లి జిల్లా మొడాసా పట్టణంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు.
By Knakam Karthik Published on 17 April 2025 11:37 AM IST
రాజకీయంగా ఎదుర్కోలేకే దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని గేమ్స్: పొన్నం
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 17 April 2025 10:36 AM IST
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ..30 మందికి ఛాన్స్
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 17 April 2025 7:17 AM IST
బ్రష్టు జుమ్లా పార్టీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది: షర్మిల
బీజేపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 April 2025 10:51 AM IST
మన పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు..అందుకే రంగంలోకి దిగారు: సీఎం రేవంత్
ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 15 April 2025 3:11 PM IST
HCU భూములపై స్పందించిన మోడీ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హర్యానా యమునా నగర్ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 14 April 2025 3:21 PM IST
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం: ఖర్గే
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం..అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik Published on 14 April 2025 3:06 PM IST
చంపినోడే సంతాపసభ పెట్టినట్లుంది : బండి సంజయ్
ఈ దేశంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంబేద్కర్ మాత్రమే..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik Published on 14 April 2025 12:07 PM IST
కలిసి పోటీ చేస్తాం.. పొత్తు ప్రకటన చేసిన అమిత్ షా
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Medi Samrat Published on 11 April 2025 6:22 PM IST
పూలే ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది: బండి సంజయ్
కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 11 April 2025 11:24 AM IST