You Searched For "BJP"
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..మొత్తం 321 నామినేషన్లు దాఖలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 2:20 PM IST
కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇచ్చాక.. బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపేది ఎవరు?: హరీష్ రావు
స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను పెంచే అంశంపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాటకం ఆడుతున్నాయని..
By అంజి Published on 19 Oct 2025 8:37 AM IST
తెలంగాణలో బంద్.. స్తంభించిన జనజీవనం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన తరగతుల జాయింట్ యాక్షన్ కమిటీ..
By అంజి Published on 18 Oct 2025 3:02 PM IST
ఇప్పటికిప్పుడే ఎన్నికలకు తొందరెందుకు? : కవిత
తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపడుతాం..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు
By Knakam Karthik Published on 18 Oct 2025 12:18 PM IST
నేడు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్
నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి.
By Knakam Karthik Published on 18 Oct 2025 6:48 AM IST
బీసీ కార్డు ప్లే చేసి మోసం చేస్తున్నారు..కిషన్‌రెడ్డిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 3:28 PM IST
హైకోర్టు తీర్పు బాధాకరం, సుప్రీంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: టీపీసీసీ చీఫ్
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 5:18 PM IST
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు..71 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది
By Knakam Karthik Published on 14 Oct 2025 3:12 PM IST
బీహార్ ఎన్నికలు.. సమాన స్థానాలలో బరిలో దిగుతున్న జేడీయూ, బీజేపీ..!
సుదీర్ఘ తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు ఎన్డీయేలో సీట్ల విభజన జరిగింది.
By Medi Samrat Published on 12 Oct 2025 9:10 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్‌కు రెండ్రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తాం: టీబీజేపీ చీఫ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తాం..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు...
By Knakam Karthik Published on 10 Oct 2025 1:30 PM IST
బీసీ రిజర్వేషన్లపై రేపు హైకోర్టులో విచారణ..ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
By Knakam Karthik Published on 7 Oct 2025 5:20 PM IST
ఓట్ చోర్ వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది: టీపీసీసీ చీఫ్
దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగినందు వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:00 PM IST











