You Searched For "BJP"
గోవా జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా
సోమవారం ప్రకటించిన గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-ఎంజిపి కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకుంది.
By అంజి Published on 23 Dec 2025 1:08 PM IST
2026లో దేశ రాజకీయాల్లో చోటుచేసుకోనున్న కీలక పరిణామాలు..ఏంటో తెలుసా?
2025 ముగింపు దశకు చేరుకొని 2026కి అడుగుపెడుతున్న వేళ, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
By Knakam Karthik Published on 23 Dec 2025 12:30 PM IST
ఈడీ, సీబీఐలను సాధనాలుగా బీజేపీ మార్చుకుంది..రాహుల్‌గాంధీ హాట్ కామెంట్స్
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...
By Knakam Karthik Published on 23 Dec 2025 10:52 AM IST
ఉపాధి హామీ పథకం పేరు మార్పు..బీజేపీపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు
ఉపాధి హామీ చట్టానికి ఉరి వేయాలని బీజేపీ కుట్రలు చేస్తుంది..అని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 1:48 PM IST
మీరు ఫెయిలై మాపై నిందలు ఎందుకు? మోదీకి ఖర్గే కౌంటర్
ప్రధాని మోదీ తన వైఫల్యాలకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 21 Dec 2025 9:30 PM IST
బీజేపీలో చేరిన టాలీవుడ్ సీనియర్ నటి ఆమని
టాలీవుడ్ సీనియర్ నటి ఆమని శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి అధికారికంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
By Medi Samrat Published on 20 Dec 2025 5:39 PM IST
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి..గాంధీ పేరు తొలగింపుపై హరీశ్‌రావు ఫైర్
ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్ జీగా మార్చడం అత్యంత ఆక్షేపణీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు
By Knakam Karthik Published on 19 Dec 2025 10:08 AM IST
నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ ఆఫీస్‌ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన జరగనుంది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:04 AM IST
మోదీ, అమిత్ షా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు: రాహుల్‌గాంధీ
దేశంలో ప్రస్తుతం సత్యం–అసత్యాల మధ్య తీవ్ర పోరాటం సాగుతోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు
By Knakam Karthik Published on 14 Dec 2025 9:16 PM IST
బీజేపీ 400 టార్గెట్ పెట్టుకుంటే ప్రజలు 240 ఇచ్చారు..అందుకే రిజర్వేషన్లు సేఫ్: సీఎం రేవంత్
దేశ రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 7:00 PM IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బిహార్ మంత్రి నియామకం
భారతీయ జనతా పార్టీ ఆదివారం కీలక నియామకం చేపట్టింది.
By Knakam Karthik Published on 14 Dec 2025 5:36 PM IST
దేశం కోసం వెనక్కి తగ్గను..140 కోట్ల ప్రజల రక్షణే నా లక్ష్యం: ఖర్గే
దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోనని, పార్లమెంట్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
By Knakam Karthik Published on 14 Dec 2025 5:00 PM IST











