You Searched For "BJP"
వారిపై వ్యతిరేకతకు పదేళ్లు పడితే, వీళ్లకి 15 నెలలే పట్టింది: కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పాలనలో విఫలం అయ్యాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik Published on 6 April 2025 11:43 AM IST
మాకు బలం లేకపోవడం వల్లే ఆ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు: పొన్నం
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ దాఖలు చేసిందని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 6 April 2025 11:13 AM IST
గులాంగిరి చేసిన వారికే పోస్టులా? రాజాసింగ్ సంచలన కామెంట్స్
బీజేపీ అధిష్టానంపై గోషామహల్ రాజాసింగ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 4 April 2025 1:30 PM IST
12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 3 April 2025 7:11 AM IST
త్వరలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు!
ఏప్రిల్ 4న జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఊపందుకుంటుందని...
By అంజి Published on 2 April 2025 9:23 AM IST
హెచ్‌సీయూకి చెందిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదు
కంచె గచ్చిబౌలి లోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 1 April 2025 7:08 PM IST
'రేపు ఎంపీలందరూ పార్లమెంటుకు హాజరు కావాలి'.. విప్ జారీ చేసిన బీజేపీ
వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2వ తేదీ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
By Medi Samrat Published on 1 April 2025 4:32 PM IST
బినామీలకిచ్చినప్పుడు వన్యప్రాణులు కనపడలేదా? లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయి: టీపీసీసీ చీఫ్
తెలంగాణలో కోట్లాది రూపాయల భూములను కొల్లగొట్టింది బీఆర్ఎస్ నాయకులు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 April 2025 2:57 PM IST
అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించాలి: బండి సంజయ్
అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 30 March 2025 8:09 PM IST
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో బండి సంజయ్?
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి రేసులో ఉన్నారు.
By అంజి Published on 27 March 2025 11:54 AM IST
బీజేపీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్, ఆరేళ్లు బహిష్కరణ వేటు..
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌కు బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 26 March 2025 9:15 PM IST
దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు 'సౌగత్-ఏ-మోదీ' కిట్లను పంపిణీ చేయనున్న బీజేపీ
భారతీయ జనతా పార్టీ ఈద్ సందర్భంగా దేశవ్యాప్తంగా 32 లక్షల ముస్లీం కుటుంబాలకు బహుమతులు ఇవ్వనుంది.
By Medi Samrat Published on 25 March 2025 2:18 PM IST