You Searched For "BJP"
సడన్‌గా తీసుకున్న నిర్ణయం కాదు..కులగణనపై కిషన్ రెడ్డి స్పందన
జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 1 May 2025 10:15 AM IST
ఢిల్లీ మేయర్ పీఠం బీజేపీ కైవసం
రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ను భారతీయ జనతా పార్టీ తిరిగి కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 25 April 2025 4:15 PM IST
ఆ కేసులో సీఎం రేవంత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 25 April 2025 12:22 PM IST
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం కైవసం
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీని ఎంఐఎం కైవసం చేసుకుంది
By Knakam Karthik Published on 25 April 2025 10:17 AM IST
ఆ కేసు కొట్టేయండి..హైకోర్టును ఆశ్రయించిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు
By Knakam Karthik Published on 23 April 2025 5:30 PM IST
ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్..ఎంత శాతమంటే?
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
By Knakam Karthik Published on 23 April 2025 4:23 PM IST
పెహల్గాంలో ఉగ్రదాడి..నిరసనలు తెలపాలని కిషన్ రెడ్డి పిలుపు
పెహల్గం ఉగ్రదాడికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషరెడ్డి పిలుపునిచ్చారు.
By Knakam Karthik Published on 23 April 2025 11:41 AM IST
కాంగ్రెస్, బీఆర్ఎస్..ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నాయి: కిషన్ రెడ్డి
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నారు..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 April 2025 11:18 AM IST
రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరచడం బీజేపీకి పరిపాటిగా మారింది: పొన్నం
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూభేను పార్టీ నుండి శాశ్వత బహిష్కరణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 21 April 2025 10:52 AM IST
ఆ పార్టీ విషసర్పాల కంటే డేంజర్: బండి సంజయ్
మజ్లిస్ పార్టీ విష సర్పాల కంటే డేంజర్ పార్టీ అని బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 20 April 2025 4:51 PM IST
దూబే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు: జేపీ నడ్డా
సుప్రీంకోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు.
By అంజి Published on 20 April 2025 10:46 AM IST
60 ఏళ్ల వయసులో బీజేపీ సీనియర్ నేత వివాహం.. వధువు ఎవరంటే..?
పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పెళ్లి చేసుకోబోతున్నారు.
By Medi Samrat Published on 18 April 2025 3:45 PM IST