You Searched For "BJP"
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
By Medi Samrat Published on 17 March 2024 8:15 PM IST
అందుకే చంద్రబాబు మరోసారి బీజేపీతో కలిశారు: అమిత్షా
సీట్ల సర్దుబాబు కూడా ఇప్పటికే ముగిసిందని అమిత్షా పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 16 March 2024 7:54 AM IST
హైదరాబాద్లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తాం: కిషన్రెడ్డి
లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ సత్తా చూపెట్టబోతుందని కిషన్రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 15 March 2024 5:46 PM IST
మోదీ 3.0: టార్గెట్ తెలంగాణ.. ఈసారి డబుల్ చేయడమే టార్గెట్
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు రాష్ట్రంలో తగ్గుతున్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 9:47 AM IST
మైనర్ బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
By అంజి Published on 15 March 2024 9:14 AM IST
అప్పుడు కాదన్న పవన్.. ఇప్పుడు పోటీ చేస్తాడట.!
పశ్చిమ బెంగాల్లో బీజేపీ అసన్సోల్ లోక్సభ అభ్యర్థిగా వెనక్కి తగ్గిన భోజ్పురి గాయకుడు పవన్ సింగ్ కొద్ది రోజుల తర్వాత తన నిర్ణయంపై యు-టర్న్...
By Medi Samrat Published on 13 March 2024 9:30 PM IST
తెలంగాణలో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
లోక్సభ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
By Medi Samrat Published on 13 March 2024 8:00 PM IST
నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరడం లేదని తెలిపారు.
By Medi Samrat Published on 13 March 2024 6:15 PM IST
రాముడి వారసుడు నరేంద్ర మోదీనే: బండి సంజయ్
పార్లమెంట్ ఎన్నికల్లో తాము రాముడి పేరుతో ఓట్లు అడుగుతామని బండి సంజయ్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 12 March 2024 5:45 PM IST
తెలంగాణలో 12కి పైగా లోక్సభ స్థానాలను గెలవాలి: అమిత్షా
మూడోసారి నరేంద్ర మోదీ సర్కార్ రాబోతుందని అమిత్షా దీమా వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 12 March 2024 4:00 PM IST
'రాజ్యాంగాన్ని మారుస్తాం'.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యల దుమారం
పార్లమెంటు, రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని మార్చవచ్చని ఆ పార్టీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
By అంజి Published on 11 March 2024 7:16 AM IST
రెండు రోజుల్లో సీట్ల పంపకాలపై క్లారిటీ: పురందేశ్వరి
ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 March 2024 12:24 PM IST