You Searched For "Bandi sanjay"

Telangana, Minister Komatireddy VenkatReddy, Ktr,HarishaRao, Kcr, Cm Revanth, Bandi Sanjay
కేటీఆర్, హరీష్‌రావు నా కాలి గోటికి సరిపోరు..మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ పార్టీ రేపో మాపో మూతబడే దుకాణమని, ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడి వేస్ట్ అంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.

By Knakam Karthik  Published on 29 Jan 2025 1:06 PM IST

మీ వల్ల వాటి విలువ తగ్గుతుంది.. బండి సంజయ్‌కు పీసీసీ చీఫ్ కౌంట‌ర్‌
మీ వల్ల వాటి విలువ తగ్గుతుంది.. బండి సంజయ్‌కు పీసీసీ చీఫ్ కౌంట‌ర్‌

బండి సంజయ్ దివంగ‌త ప్ర‌జా గాయ‌కుడు గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీప్ మహేష్ కుమార్‌ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.

By Medi Samrat  Published on 28 Jan 2025 6:44 PM IST

బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?..బండి సంజయ్ సంచలన కామెంట్స్
బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?..బండి సంజయ్ సంచలన కామెంట్స్

బీజేపీ కార్యకర్తలను చంపించిన గద్దర్‌కు పద్మ అవార్డులు ఎలా ఇస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on 27 Jan 2025 4:54 PM IST

కేటీఆర్‌కు కాంగ్రెస్ సంక్షేమం జీర్ణం కావడం లేదు : మంత్రి పొన్నం
కేటీఆర్‌కు కాంగ్రెస్ సంక్షేమం జీర్ణం కావడం లేదు : మంత్రి పొన్నం

కేటీఆర్‌, బండి సంజ‌య్‌ల‌పై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ ఫైర్ అయ్యారు. గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on 26 Jan 2025 8:45 PM IST

పుష్ప-3 రిలీజ్‌కు ముందే అల్లు అర్జున్‌కు రేవంత్‌రెడ్డి సినిమా చూపించారు
పుష్ప-3 రిలీజ్‌కు ముందే అల్లు అర్జున్‌కు రేవంత్‌రెడ్డి సినిమా చూపించారు

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ చేసిన‌ కామెంట్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.

By Medi Samrat  Published on 30 Dec 2024 5:36 PM IST

Telangana ,BJP presidential candidates, Bandi Sanjay
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి.. రేసులో ఉంది వీరే

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న దానికి సంక్రాంతి పండుగ నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది.

By అంజి  Published on 16 Dec 2024 9:22 AM IST

సీఎం ఇండ్లు పోయిన దగ్గర పాదయాత్ర చేయాలి : బండి సంజయ్
సీఎం ఇండ్లు పోయిన దగ్గర పాదయాత్ర చేయాలి : బండి సంజయ్

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూసీ పాదయాత్రపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు.

By Kalasani Durgapraveen  Published on 8 Nov 2024 2:06 PM IST

రాహుల్.. 6 గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా.? : బండి సంజయ్
రాహుల్.. 6 గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా.? : బండి సంజయ్

రాష్ట్రానికి విచ్చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి 6 గ్యారంటీలకు సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్...

By Kalasani Durgapraveen  Published on 5 Nov 2024 2:51 PM IST

వారిద్ధ‌రు ర‌హ‌స్య మిత్రులు.. ఖచ్చితంగా ఆ ఒప్పందాలు బయటకు వస్తాయి : కేటీఆర్‌
వారిద్ధ‌రు ర‌హ‌స్య మిత్రులు.. ఖచ్చితంగా ఆ ఒప్పందాలు బయటకు వస్తాయి : కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లపై విరుచుకుపడ్డారు

By Medi Samrat  Published on 21 Oct 2024 6:46 PM IST

గ్రూప్‌-1 అభ్యర్థులతో ర్యాలీగా సెక్రటేరియట్‌కు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
గ్రూప్‌-1 అభ్యర్థులతో ర్యాలీగా సెక్రటేరియట్‌కు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

గ్రూప్‌-1 అభ్యర్థులు అశోక్ నగర్ చౌరస్తాలో రోడ్డుమీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

By Medi Samrat  Published on 19 Oct 2024 1:45 PM IST

ఒవైసీ బ్రదర్స్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి: బండి సంజయ్
ఒవైసీ బ్రదర్స్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి: బండి సంజయ్

ఒవైసీ బ్రదర్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 22 Sept 2024 7:01 PM IST

సీఎం చంద్రబాబుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
సీఎం చంద్రబాబుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశం సంచలనంగా మారింది.

By Srikanth Gundamalla  Published on 20 Sept 2024 3:49 PM IST

Share it