You Searched For "Bandi sanjay"
బీజేపీలో ఏ గ్రూపులుండవ్..బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విద్యార్థి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడు రామచందర్ రావు అని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik Published on 1 July 2025 3:24 PM IST
చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదు: బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటించినట్లు జరుగుతోన్న ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 3:00 PM IST
ఆ కేసులో బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ దక్కింది.
By Knakam Karthik Published on 16 Jun 2025 5:45 PM IST
లేఖలు రాసి దులుపుకోవడం కాదు, బుల్లెట్ దిగిందా? లేదా?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 May 2025 12:39 PM IST
సీఎం స్థానంలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు..రేవంత్‌పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 6 May 2025 1:05 PM IST
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు, లొంగిపోవాల్సిందే: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 4 May 2025 3:18 PM IST
గ్రూప్-1 వివాదంపై TGPSCకి బండి సంజయ్ లేఖ
బండి సంజయ్ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం తెప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ...
By Knakam Karthik Published on 30 April 2025 4:25 PM IST
ఆ పార్టీ విషసర్పాల కంటే డేంజర్: బండి సంజయ్
మజ్లిస్ పార్టీ విష సర్పాల కంటే డేంజర్ పార్టీ అని బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 20 April 2025 4:51 PM IST
చంపినోడే సంతాపసభ పెట్టినట్లుంది : బండి సంజయ్
ఈ దేశంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంబేద్కర్ మాత్రమే..అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
By Knakam Karthik Published on 14 April 2025 12:07 PM IST
పూలే ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది: బండి సంజయ్
కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 11 April 2025 11:24 AM IST
కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతుందే రేవంత్: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 8 April 2025 3:05 PM IST
ఆ 400 ఎకరాలు ఫారెస్ట్ పరిధిలోనివే : బండి సంజయ్ హాట్ కామెంట్స్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 April 2025 11:06 AM IST