You Searched For "Bandi sanjay"
'వారి పేర్లను కూడా తొలగిస్తారా?'.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్రమంత్రి బండి
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి...
By అంజి Published on 17 March 2025 10:29 AM IST
ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానిదే, కేంద్రంపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా?: బండి సంజయ్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
By Knakam Karthik Published on 13 March 2025 12:14 PM IST
ఎన్నో గిఫ్టులు ఇచ్చాం.. బీజేపీకి త్వరలోనే మరో గిఫ్ట్ ఇస్తాం
బండి సంజయ్ చేసిన రంజాన్ గిఫ్ట్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 6 March 2025 3:21 PM IST
ఎన్నికల టైమ్‌లోనే వారికి హిందుత్వ నినాదం గుర్తుకొస్తుంది, బండిపై టీపీసీసీ ఛీప్ ఫైర్
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 3:38 PM IST
ఎన్నికలప్పుడే హిందూ,ముస్లిం అని రెచ్చగొడతారు..బండి సంజయ్‌పై సీతక్క ఫైర్
బండి సంజయ్‌కు నోరు తెరిస్తే, హిందూస్తాన్, పాకిస్తాన్ తప్ప మరో మాట రాదని తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 2:02 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ముక్కు నేలకు రాసి, సీఎం పదవికి రాజీనామా చేస్తారా?: బండి సంజయ్
కాంగ్రెస్ పాలన బాగుందని విర్రవీగుతున్న సీఎంకు సవాల్ చేస్తున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ముక్కునేలకు రాసి పదవి నుంచి తప్పుకుంటారా? అని...
By Knakam Karthik Published on 25 Feb 2025 11:37 AM IST
వాళ్ల ఉద్యోగాలు పోతాయనే రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం..సీఎం రేవంత్ సెటైర్
తమ ఉద్యోగాలు పోతాయనే భయంతోనే బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్ది, బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:57 PM IST
రూ.50 వేల కోట్లు దోచుకోవడానికే ఎల్ఆర్ఎస్.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ సీరియస్
ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 1:02 PM IST
మోదీని ఒప్పించే దమ్ముందా.? బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ సవాల్
బండి సంజయ్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 17 Feb 2025 2:45 PM IST
ఆయన రథయాత్ర చేయకపొతే బీజేపీ ఎక్కడిది..? : జగ్గారెడ్డి
బండి సంజయ్ రాహుల్ గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై జగ్గా రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 16 Feb 2025 2:09 PM IST
వారిని బీసీల్లో కలిపితే, హిందూసమాజం తిరగబడటం ఖాయం: బండి సంజయ్
ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 12:21 PM IST
రంగరాజన్‌పై దాడిని ఖండించిన బండి సంజయ్..అవసరమైన సాయం అందిస్తామని ట్వీట్
రంగరాజన్‌పై దాడిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 3:16 PM IST