You Searched For "Andrapradesh"
ఎవరికీ చెక్ పెట్టాల్సిన అవసరం లేదు, పిఠాపురం అడ్డా ఆయనదే..ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 10 March 2025 4:56 PM IST
ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్..లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది.
By Knakam Karthik Published on 9 March 2025 7:53 PM IST
ఓటు బ్యాంకు కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద లెక్కకడుతున్నారు: షర్మిల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 8 March 2025 11:11 AM IST
డైరెక్టర్ ఆర్జీవీకి భారీ ఊరట..ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 6 March 2025 12:13 PM IST
కూటమి సర్కార్ కీలక నిర్ణయం..భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు బాధ్యత వారికే
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని జిల్లా కలెక్టర్ నుంచి మండల...
By Knakam Karthik Published on 6 March 2025 9:33 AM IST
ఏపీలో రోడ్డు ప్రమాదం..స్పాట్‌లో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా సోమవరప్పాడులో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 6 March 2025 8:24 AM IST
ఏపీలో దారుణం, ప్రేమ వ్యవహారంలో కన్నకూతురిని చంపిన తండ్రి..పెట్రోల్ పోసి మృతదేహం కాల్చివేత
ప్రేమ వ్యవహారంలో తన మాట వినలేదనే కారణంతో కన్న కూతురునే తండ్రి రామాంజనేయులు కిరాతకంగా చంపేశాడు.
By Knakam Karthik Published on 5 March 2025 2:12 PM IST
ప్రతిపక్ష హోదా మాకు కాకుండా ఇంకెవరికిస్తారు?..ఏపీ సర్కార్‌పై జగన్ ఫైర్
అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి. మాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు?. వైఎస్ జగన్ అని ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 5 March 2025 1:45 PM IST
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు..నామినేషన్ దాఖలు చేయాలని పవన్ సమాచారం
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు...
By Knakam Karthik Published on 5 March 2025 12:24 PM IST
ఆ మూవీ రెచ్చగొట్టేలా ఉందనే ఫిర్యాదులతో..ఆర్జీవీకి ఏపీ సీఐడీ నోటీసులు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 12:03 PM IST
ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం వర్తింపు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి నారా...
By Knakam Karthik Published on 5 March 2025 11:41 AM IST
ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలు..జగన్‌పై ఏపీ స్పీకర్ సీరియస్
ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 10:42 AM IST