You Searched For "Andrapradesh"
ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలు..జగన్‌పై ఏపీ స్పీకర్ సీరియస్
ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 10:42 AM IST
విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్‌దే..వైసీపీపై ఏపీ మంత్రి ఫైర్
విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.
By Knakam Karthik Published on 4 March 2025 2:44 PM IST
గుడ్‌న్యూస్..వాట్సాప్ గవర్నెన్స్‌లో మరో 150 అదనపు సేవలు, ఏపీ ప్రభుత్వం ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాస్యుడిగా మారి, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా...
By Knakam Karthik Published on 3 March 2025 7:43 PM IST
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
By Knakam Karthik Published on 3 March 2025 5:03 PM IST
వంశీకి నో రిలీఫ్, మరోసారి రిమాండ్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది.
By Knakam Karthik Published on 3 March 2025 4:14 PM IST
ఏపీలో టెన్త్ హాల్ టికెట్స్ రిలీజ్..ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ హాట్ టికెట్లను విద్యాశాఖ మధ్యాహ్నం రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 3 March 2025 3:55 PM IST
రెడ్‌బుక్ ఫాలో అయితే..వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరు: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 March 2025 12:32 PM IST
పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి జీవీ రెడ్డి ట్వీట్..ఏపీ బడ్జెట్‌పై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ టీడీపీ నేత జీవీ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 1 March 2025 11:34 AM IST
వాహనదారులారా అలర్ట్, అమల్లోకి కొత్త రూల్స్..అతిక్రమిస్తే జేబుకు చిల్లే..
ఈ మేరకు నేటి నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ను అమలు చేయబోతోంది.
By Knakam Karthik Published on 1 March 2025 10:27 AM IST
గుడ్ న్యూస్..ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ పెన్షన్ల పంపిణీ, ఆ జిల్లాలో సీఎం టూర్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 1 March 2025 7:49 AM IST
నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ..ఏపీలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 1 March 2025 6:50 AM IST
ఇది ముంచే ప్రభుత్వమని నిరూపితమైంది..ఏపీ బడ్జెట్‌పై షర్మిల విమర్శలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
By Knakam Karthik Published on 28 Feb 2025 4:03 PM IST