You Searched For "Andrapradesh"
రాయలసీమలో చెరువులన్నీ జలాలతో కళకళలాడాలి: సీఎం చంద్రబాబు
కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 26 Aug 2025 10:21 AM IST
గుడ్‌న్యూస్..ఏపీలో గణేశ్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
By Knakam Karthik Published on 25 Aug 2025 3:26 PM IST
Andrapradesh: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షురూ
రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది
By Knakam Karthik Published on 25 Aug 2025 1:04 PM IST
Andrapradesh: కంటెయినర్ నుంచి రూ.1.80 కోట్ల విలువైన 255 ల్యాప్‌టాప్‌లు చోరీ
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో కంటైనర్ ట్రక్కు నుంచి 255 ల్యాప్‌టాప్‌లు దొంగిలించబడ్డాయని అధికారులు సోమవారం తెలిపారు
By Knakam Karthik Published on 25 Aug 2025 11:21 AM IST
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం..ఏపీకి ఐఎండీ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 24 Aug 2025 6:32 PM IST
ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం రివ్యూ..అధికారులకు కీలక ఆదేశాలు
ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 24 Aug 2025 3:36 PM IST
ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 4:27 PM IST
Andrapradesh: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఘర్షణకు దిగి, దాడికి పాల్పడిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Aug 2025 3:25 PM IST
ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 11:55 AM IST
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు కన్వీనర్ కీలక సూచనలు
మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది..అని మెగా...
By Knakam Karthik Published on 22 Aug 2025 11:32 AM IST
ఏపీ లిక్కర్ కేసు..ప్రధాన నిందితుడి ఆస్తుల జప్తునకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 1:52 PM IST
Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి
2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:15 AM IST











