ఏపీలో 11 మంది IFS అధికారుల బదిలీ

రాష్ట్రంలో 11 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

By -  Knakam Karthik
Published on : 11 Sept 2025 9:56 AM IST

Andrapradesh, AP Government, IFS  Officers Transferred

అమరావతి: రాష్ట్రంలో 11 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్రప్రసాద్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్ ఎస్ శ్రీధర్, ఏపీ కాలుష్యం నీయంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా నియర్ శ్రీ శర్వణాన్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్ గా బీబీఏ కృష్ణమూర్తి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజనల్ మేనేజర్‌గా ఎస్ శ్రీ కంతనాథరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్గా మీ విజయకుమార్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జి జి నరేంద్రన్, రాష్ట్ర సిల్వి కల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారినిగా ఎం భవిత, తిరుపతి డిఎఫ్ఓగా సాయిబాబాను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Next Story