You Searched For "AP Government"
Andhrapradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించింది.
By అంజి Published on 18 Nov 2025 7:06 AM IST
Andrapradesh: విద్యార్థులు, పేరెంట్స్కు అలర్ట్..స్కూళ్లల్లో ఆధార్ అప్డేట్ క్యాంపులు
రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 12:40 PM IST
ఏపీలో వారికి గుడ్న్యూస్..రూ.90 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఇమామ్లు, ముజ్జిన్ల నెలవారీ గౌరవ వేతనం కోసం రూ.90 కోట్లు విడుదల చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 9:28 AM IST
శుభవార్త.. ఎల్లుండి నుంచి 'సదరం' స్లాట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సదరం స్లాట్ బుకింగ్కు సంబంధించి ప్రభుత్వం...
By అంజి Published on 12 Nov 2025 11:00 AM IST
ఇవాళ ఏపీలో కీలక ఘట్టం..ఒకేసారి ౩ లక్షల గృహప్రవేశాలు
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 12 Nov 2025 7:06 AM IST
దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఏపీ ప్రభుత్వం దృష్టి
దేవాలయాల్లో తొక్కిసలాటల ఘటనల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 5:10 PM IST
పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 2:04 PM IST
పని గంటలు పెంచుతూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచింది.
By అంజి Published on 4 Nov 2025 7:57 AM IST
ఏపీలో 21 మంది IPS అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Nov 2025 6:46 AM IST
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ ఫోకస్..గ్యారేజీలకే పరిమితమైన 600 బస్సులు
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 7:32 PM IST
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 30 Oct 2025 10:26 AM IST










